బీహార్‌లోని కతిహార్ జిల్లాలో జనతాదళ్ (యునైటెడ్) సీనియర్ నేత కైలాష్ మహతో(Kailash Mahto) హత్యకు గురయ్యారు. గురువారం అర్థరాత్రి అతనిపై పలువురు కాల్పులు(gun shot) జరిపినట్లు వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కామెరెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం పాత ఎల్లంపేట పరిధిలో అటవీ భూమిని తండా వాసులు చదును చేస్తుండగా ఫారెస్టు అధికారులు అడ్డుకున్నారు. ఆ క్రమంలో ఫారెస్ట్ అధికారులను తండా వాసులు బంధించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అటవీ అధికారులు పోలీసులకు ఫ
ఐపీఎల్(Ipl) మ్యాచ్ లు అనగానే ఇప్పటి వరకు మనకు బెట్టింగులతో డబ్బులు సంపాదిస్తారని మాత్రమే తెలుసు. కానీ, ఐపీఎల్ ఫేక్ టికెట్లు(Fake ipl tickets) కూడా అమ్మి సొమ్ము చేసుకునేవారు ఉన్నారని ఇప్పుడే వెలుగులోకి వచ్చింది. తాజాగా ఓ ముఠాని పోలీసులు అరెస్టు చేశారు.
మణిపూర్(Manipur) రాష్ట్రంలో శుక్రవారం రాత్రి ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్(cm biren singh) పర్యటనకు ముందు ఆయన కార్యక్రమ వేదికకు దుండగులు నిప్పు పెట్టారు. దీంతో చురచంద్‌పూర్ జిల్లాలో అధికారులు ఇంటర్నెట్ను తాత్కాలికంగా నిలిపివేసి 144 సెక్షన్ విధించార
పాకిస్థాన్(pakistan)లో గురువారం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. రాత్రి కదులుతున్న ప్యాసింజర్ రైలు(passenger train)లో మంటలు(fire) చెలరేగాయి. దీంతో ప్యాసింజర్ రైలులో చెలరేగిన మంటల్లో నలుగురు చిన్నారులు, ఓ మహిళ సహా ఏడుగురు సజీవ దహనమయ్యారు. విషయం తెలుసుకున్న అధికారు
చపాతీ, చికెన్ తింటె బాడీలో హీట్ పెరుగుతుందా లేదా? అసలు వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం.
తమిళ చిత్రసీమలో మోస్ట్ ఎవెయిటింగ్ సీక్వెల్ పొన్నియిన్ సెల్వన్ 2(Ponniyin Selvan 2) ఈరోజు(ఏప్రిల్ 28న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అమెరికా సహా పలు చోట్ల ప్రీమియర్ ప్రదర్శనలు వేశారు. ఈ క్రమంలో ఈ మూవీ ట్విట్టర్ టాక్(twitter talk) ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ నటించిన ఏజెంట్(agent movie) ఈరోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ క్రమంలో ఈ చిత్రం ట్విట్టర్ రివ్యూ(twitter review) ఏంటో తెలుసుకుందాం.
ఆడమ్ జంపా, రవిచంద్రన్ అశ్విన్ ఐదు వికెట్లు పడగొట్టి అద్భుతమైన బౌలింగ్ వేయడంతో చైన్నై సూపర్ కింగ్స్(CSK) పరుగులను కట్టడి చేశారు. అంతేకాదు రాజస్థాన్ రాయల్స్(RR) చెన్నై సూపర్ కింగ్స్ పై 32 పరుగుల తేడాతో విజయం సాధించారు. అంతేకాదు పాయింట్ల పట్టకలో కూ
ఎంతటి నరదిష్టి అయిన ఈ ఒక్క దెబ్బతో పోవాల్సిందేనని కోయ దొర శ్రీనివాసరాజు(Koya Dora Srinivasa Raju) చెబుతున్నారు. అయితే అదేంటీ, ఇంకా ఏం విషయాలు చెప్పారో ఈ వీడియోలో చుద్దాం.