ప్రభాస్ నటిస్తున్న సలార్, ఆదిపురుష్ సినిమాల విషయంలో ఎటు తెల్చుకోలేకపోతున్నారు అభిమానులు. మేకర్స్ ప్రకటించిన ప్రకారం.. ముందుగా ఆదిపురుష్ థియేటర్లోకి రానుంది. కానీ ఆదిపురుష్ దర్శకుడు ఓం రౌత్ పై నమ్మకం లేదంటున్నారు కొందరు ప్రభాస్ ఫ్యాన్స్. ఇ
ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి క్రేజ్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవల్‌కు వెళ్లిన రాజమౌళి.. ఆర్ఆర్ఆర్తో హాలీవుడ్ రేంజ్‌లకు వెళ్లారు. అంతేకాదు ఆస్కార్ రేసులో రాజమౌళి పేరు మార్మోగిపోతోంది. అందుకే జక
ఎన్నికల వేళ రాజకీయ పార్టీలకు విరాళాలు వెల్లువెత్తడం సాధారణంగా జరిగే విషయమే. కాగా… మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో… పార్టీలు విరాళాలు సేకరించడం మొదలుపెట్టాయి. ఈ క్రమంలో… అన్ని పార్టీలకన్నా….. బీజేపీకి ఎక్కువ విరాళ
బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ చిక్కుల్లో పడ్డారు. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీకి ఎథిక్స్ ఆఫీసర్ వినీత్ శరణ్ ‘కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్’ (పరస్పర విరుద్ధ ప్రయోజనాలు) నోటీసు అందజేశారు. రోజర్ బిన్నీ కోడలు, ప్రముఖ స్పోర్ట్స్ ప్రజెంటర
వైఎస్ఆర్టీపీ అధినేత వైఎస్ షర్మిల పాదయాత్రకు హైకోర్టు ఆమోదం తెలిపింది. నర్సంపేట పోలీసులు పాదయాత్రకు అనుమతి రద్దు చేశారు అంటూ హైకోర్టులో వైఎస్సార్టీపీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. లింగగిరి వద్ద టీఆర్ఎస్ కార్యకర్తలు పాదయాత్రక
ఆంధ్రప్రదేశ్ కొత్త సీఎస్( ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి) గా.. జవహర్ రెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుతం సీఎస్ గా ఉన్న సమీర్ శర్మ… పదవీ కాలం ముగిసింది. ఆయన బుధవారం పదవీ విరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన స్థానంలో జవహర్ రెడ్డికి ఈ పదవి కట్టపెట్టార
వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కూతురు అరెస్టు విషయం తెలిసి… అక్కడకు వెళ్లేందుకు ప్రయత్నించిన విజయమ్మను పోలీసులు హౌజ్ అరెస్టు చేయడం గమనార్హం. షర్మిల బేగంపేటలోని ప్రగతిభవన్‌లో
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. దాంతో దేశ వ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. సోషల్ మీడియాలో సైతం చెర్రీ ఫ్యాన్ ఫాలోయింగ్ మరింతగా పెరుగుత