అవును చిత్రంతో క్రేజ్ సంపాదించుకున్న నటి పూర్ణ తల్లి కాబోతుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. హీరోయిన్గా నిలదొక్కుకోలేకపోయి... ప్రస్తుతం వివిధ టీవీ ఛానళ్లలో జడ్జిగా వ్యవహరిస్తున్న నటి పూర్ణ తల్లి కాబోతోంది.
ఇప్పుడు చెప్పేది వింటే మైండ్ బ్లోయింగ్ అంటారు... ఎందుకంటే హిమాచల్ ప్రదేశ్‌లో ఫ్యాన్సీ నెంబర్ కోసం ఏకంగా కోట్లు గుమ్మరించేందుకు సిద్ధమయ్యాడు. అది కూడా ఏ లగ్జరీ కారుకో లగ్జరీ బస్సుకో అనుకునేరు... స్కూటీ కోసం.
అసోంలోని జోర్హాట్ చౌక్ బజార్లో గురవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దీంతో 500కుపైగా దుకాణ సముదాయాలు మంటల్లో కాలిపోయాయి. విషయం తెలుసుకున్న పలు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజిన్ల ద్వారా మంటలను అదు
రాయలసీమ నీరు, వాటర్ ట్యాంకుకు సంబంధించి రోజా, నాగబాబుల మధ్య ఇటీవల ట్విట్టర్ (Twitter) యుద్ధం నడిచింది. ఈ అంశంపై నాగబాబుకు మద్దతుగా ఓ మహిళ... మంత్రి పైన దుమ్మెత్తిపోశారు. అంబటి రాంబాబు పర్యవేక్షణలో రోజా నిర్మించిన అతిపెద్ద ప్రాజెక్టు... నగరికి వైయస్స
ఆంధ్రప్రదేశ్ రాజధానిపై (Andhra Pradesh Capital) మంత్రి గుడివాడ అమర్నాథ్ (gudivada amarnath) మరోసారి అవే వ్యాఖ్యలు చేశారు. ఏపీకి విశాఖ కొత్త రాజధాని కాబోతుందని, త్వరలో ఇక్కడి నుండి పాలన ఉంటుందని వ్యాఖ్యానించారు. రాజధానికి కావాల్సిన అర్హతలు విశాఖకు ఉన్నాయని అభిప్రాయప
వీడియో స్ట్రీమింగ్ సంస్థ యూట్యూబ్ (YouTube)కు ఇండియన్ అమెరికన్ నీల్ మోహన్ (Neal Mohan) సీఈవోగా నియమించబడ్డారు. ఈ సోషల్ మీడియా దిగ్గజానికి సూసన్ వొజిసికి (Susan Wojcicki) సుదీర్ఘకాలం అంటే తొమ్మిదేళ్ల పాటు సీఈవోగా పని చేశారు. ఇప్పుడు ఆమె వైదొలగడంతో నీల్ మోహన్‌ను న
నటి సమంత (samantha ruth prabhu) సోషల్ మీడియాలో (Social Media) చురుగ్గా ఉంటున్నారు. తాజాగా ఇన్‌స్టాలో చేసిన పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఎవరు ఏ సమస్యతో బాధపడుతున్నారో తెలియదు... కాబట్టి అందరిపై దయ చూపండి అంటూ అనే కాప్షన్ రాసి, ఇన్‌స్టాలో ఫోటోను షేర్ చేసింది.
అమెరికాలోని (America) ఓహియో(Ohio) రాష్ట్రంలో ఫిబ్రవరి 3వ తేదీన ఓ గూడ్స్ రైలు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం అనంతరం వాతావరణంలో ప్రమాదకర రసాయనాలు కలిశాయి. దీంతో స్థానికులు వాటర్ బాటిల్ నీళ్లనే తాగాలని గవర్నర్ విజ్ఞప్తి చేశారు.
బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు కారణంగా తాను పార్టీలో ఉండలేని పరిస్థితి నెలకొన్నదని, అందుకే తాను ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ గురువారం ప్రకటించారు.
భారతీయ జనతా పార్టీకి (BJP) మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ (kanna lakshminarayana) షాకిచ్చారు. విభజన తర్వాత కొన్నేళ్లకు వివిధ కారణాలతో కమలదళంలో చేరిన ఆయన ఇప్పుడు ఆ పార్టీకి దూరమయ్యారు. పార్టీకి రాజీనామా చేయనున్నారు.