BHNG: గేదె చెరువులోకి లాక్కెళ్లడంతో రైతు మృతి చెందిన ఘటన మోత్కూర్ మండలం పాటిమట్టలలో ఆదివారం జరిగింది. గ్రామస్థుల వివరాల మేరకు.. నాగపూర్ నరసయ్య (70) అనే రైతు గేదెను మేతకు తీసుకెళ్లాడు. గేదె మెడకు ఉన్న పగ్గాన్ని(తాడు) చేతికి కట్టుకున్నాడు. ఒక్కసారిగ
SKLM: ప్రతిభ కలిగిన గ్రూప్స్ అభ్యర్థులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించిన ఎర్రన్న విద్యాసంకల్పం గత 2 ఏళ్లుగా కొనసాగుతోంది. శ్రీకాకుళంలో ఎర్రన్న విద్యాసంకల్పం గ్రూప్ -2 మెయిన్స్ అభ్యర్థులకు 3వ మాక
WG: కాళ్ల మండలం ఏలూరుపాడులో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఫ్లెక్సీకి జరిగిన అవమానాన్ని ఖండిస్తూ నూజివీడులో దళిత సంఘాల నాయకులు నిరసన తెలిపారు. ఈ మేరకు నూజివీడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజ పర్యటనలో భాగంగా అంబే
AP: కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ప్రముఖ నటుడు సోనూసూద్ శుభాకాంక్షలు తెలిపారు. 100 రోజుల పాలనలో చంద్రబాబు మార్క్ కనిపించిందని కొనియాడారు. ఆయన పాలనలో ప్రజలు సురక్షితంగా, సంతోషంగా ఉన్నారని తెలిపారు. రాష్ట్ర భవిష్యత్ కోసం మంచ
KDP: దువ్వూరు మండల కేంద్రంలోని శ్రీ వాసవి మరకత కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఆదివారం ఆర్యవైశ్య సంఘం సభ్యులు శరన్నవరాత్రులు పుస్తకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య అధ్యక్షులు ఆరవేటి సుబ్బారావు మాట్లాడుతూ…అక్టోబర్ 3వ తేదీ నుంచి 13వ తేది వ
SRKL: కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆదివారం సీతంపేట మండలంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పాలకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే నిమ్మక జయక్రిష్ణ పాల్గొన్నారు. చాకలిగూడ, పెద్దగూడ, తలాడ, అంటికొండ కుమ
SKLM: జి. సిగడాం మండలం ముషిని వలస గ్రామంలో ఎమ్మెల్యే ఎన్.ఈశ్వరరావు ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్వహించిన ‘ఇది మంచి ప్రభుత్వం’అనే కార్యక్రమం సభలో పాల్గొని ప్రసంగించారు. అనంతరం గ్రామంలో ప్రతి ఇంటిని సందర్శించి కూటమి ప్రభుత్వ
E.G: అనపర్తి నియోజకవర్గాన్ని టెంపుల్ టూరిజంగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం బిక్కవోలు మండలం కొమరిపాలెంలో “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమంలో ఎమ్మెల్యే నల్లమిల్లి ర
HYD: కాంగ్రెస్ కొడంగల్ నియోజకవర్గ ఇంఛార్జ్ తిరుపతి రెడ్డి ఆదేశాలతో బొంరాస్పేట మండలం మేడిచెట్టు తండాలో అర్హులైన లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్ సబ్సిడీ పత్రాలు పంపిణీ చేసినట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. కార్యక్రమంలో రాజు నాయక్, వినోద్ నాయక్,
జగిత్యాల పట్టణంలోని లోకమాత గాజుల పోచమ్మ తల్లి దేవాలయంలో భవాని భక్త బృందం వారు గత 46 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాల కరపత్రాన్ని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇంఛార్జ్ డా.బోగ శ్రావణి ఆదివా