NGKL: జిల్లా కేంద్రంలో హిందీ భాషా సేవాసమితి ఎంజీఆర్ హిందీ అకాడమీ ఆధ్వర్యంలో ఘనంగా హిందీ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు షాకీర్ పాష మాట్లాడుతూ.. దేశాన్ని ఏకం చేయడంలో స్వాతంత్య్ర సంగ్రామంలో హిందీ భాష చేసిన కృషిని కొనియా
AP: విజయవాడలో నిర్వహించిన సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంతాప సభలో పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘ఏచూరి ఒక మేధావి. గొప్ప రచయిత. ఉత్తమ పార్లమెంటేరియన్.ఏచూరికి కాంగ్రెస్ పార్టీకి విడదీయరాని బ
WGL: ఉద్యమకారుల ఫోరం వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కౌడగాని రాజీరు ఆదివారం ముఖ్య సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. ఈ నెల 27న వరంగల్‌లో జరగబోయే ఉద్యమకారుల ఫోరం 6వ ఆవిర్భావ దినోత్సవ సభను విజయవంతం చేయాలి పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా ఉ
NDL: నంద్యాలలోని కలెక్టరేట్ సెంటినరీ హాలులో రేపు సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తామని చెప్పారు. సోమవారం ఉదయం 9-30 గంట
NDL: శ్రీశైలం మల్లన్న ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వేలసంఖ్యలో తరలివచ్చారు. ఆలయానికి వచ్చిన భక్తులు ఉచిత, సాధారణ, శీఘ్ర, అతి శీఘ్ర దర్శనం ద్వారా గంటల తరబడి వేచిఉండి శ్రీభ్రమరా
పార్టీ మారకపోతే తనను జైలులో చంపేస్తామనే బెదిరింపులు వచ్చాయంటూ ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆప్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన జనతాకీ అదాలత్ కార్యక్రమంలో సిసోడియా మాట్లాడారు. కోర్టులో కేజ
ELR: జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెంలో సీపీఎం మహాసభ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్బంగా సీపీఎం నాయకులు ఎం. జీవరత్నం, జి. సూర్యకిరణ్‌లు మాట్లాడుతూ… ప్రజా సమస్యల పరిష్కారానికి సీపీఎం అనేక పోరాటాలు చేస్తుందన్నారు. 200 ఎకరాల సీలి
ADB: ఆదిలాబాద్ పట్టణంలోని ఎస్టీయూ భవనంలో నిర్వహించిన గద్దర్ సంస్మరణ సభలో ప్రొ. ఎమ్మెల్సీ కోదండరాం పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. తాడిత, పీడిత ప్రజల గొంతుకగా గళమెత్తి నినదించిన ఉద్యమకారుడు. తెలంగాణ సమాజాన్ని జాగృతం చేసిన
KRNL: ఎమ్మిగనూరు మండలం రాళ్లదొడ్డి గ్రామంలో నివాసముంటున్న రంగస్వామి అనే రైతు ఇంట్లో ఏడు అడుగుల నాగుపాము ఆదివారం హల్ చల్ చేసింది. గోనెగండ్లలో నివాసం ఉంటున్న స్నేక్ క్యాచర్ పాముల అబ్దుల్ అజీజ్‌కు సమాచారం ఇవ్వడంతో వెంటనే రాళ్లదొడ్డి గ్రామాన
SDPT: విద్యార్థి దశలో మరపురాని జ్ఞాపకాలను నెమరు వేసుకునే పూర్వ విద్యార్థుల ఆపూర్వ సమ్మేళనం ఎన్నటికీ మరువలేనిదని పలువురు పూర్వ విద్యార్థులు అన్నారు. గజ్వేల్ మండలం అహ్మదిపుర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2001-2002 సంవత్సరంలో పదవ తరగతి బ్