ATP: పామిడి మండలం రామగిరి దిగువ తండా గ్రామంలో ఆదివారం పోలీసులు మెరుపు దాడులు చేశారు. సీఐ యుగంధర్ మాట్లాడుతూ… నాటు సారా తయారు చేస్తున్నారని తమకు రాబడిన సమాచారంతో తమ సిబ్బందితో కలిసి ఈ దాడులు నిర్వహించామన్నారు. అందులో భాగంగా 800 లీటర్ల నాటు సారా
TPT: తిరుపతి జిల్లా సత్యవేడు మండలంలోని వీఆర్ కండ్రిగ – టిపి పాలెం రోడ్డుకు మరమ్మతులు చేయాలని స్థానిక టీడీపీ నాయకులు తెలిపారు. వారు మాట్లాడుతూ… రెండు నెలల క్రితం మరమ్మతుల పేరుతో జేసీబీతో రోడ్డును సర్వ నాశనం చేశారని చెప్పారు. అధికారులు, ప్రజ
JN: రాయపర్తి మండలం మైలారం గ్రామానికి చెందిన గంగిశెట్టి రమేష్ కుమార్ PRTUTS పెద్దవంగర మండల అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నేతలు ఆదివారం వారిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ రంగు కుమార్ గ
కోనసీమ: యువతి, యువకులకు క్రమశిక్షణ సచ్చీలత ఎంతో అవసరమని కొత్తపేట ఎస్సై జి సురేంద్ర సూచించారు. శతాబ్ది డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ కట్టా నాగమోహన్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన అవగాహన కార్యక్రమంలో SI సురేంద్ర పాల్గొని, పలు అంశాలపై అవగాహన కల్పించా
ప్రకాశం: కనిగిరి ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధికి వెలిగండ్ల మండలం గోగులపల్లికి చెందిన పలువురు టీడీపీ నాయకులు, ప్రజలు రూ.50వేల ఆర్థిక సహాయాన్ని కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డికి ఆదివారం అందజేశారు. కనిగిరి అభివృద్ధిలో తాముక
VZM: నెల్లిమర్ల ఎస్సైగా బి.గణేశ్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కేంద్రం డీసీఆర్బీ ఎస్సైగా పనిచేసిన ఆయన బదిలీపై విచ్చేశారు. ఇక్కడ ఎస్సైగా విధులు నిర్వర్తించిన రామ గణేశ్ దిశ పోలీస్ స్టేషన్కు బదిలీ అయ్యారు. నెల్లిమర్ల నగర పంచాయతీ, మండలంలో
ELR: ప్రజా సమస్యల వినతులను సత్వరమే పరిష్కరించాలని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పెదవేగి మండలం దుగ్గిరాల క్యాంపు కార్యాలయంలో ఆదివారం నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు ఆయనను కలుసుకున్నా
ఉగ్రవాదులను MIM అధినేత అసదుద్దీన్ ఓవైసీ పెంచి పోషిస్తున్నారని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. MIM, ఓవైసీ కుటుంబం అండతోనే ఓల్డ్ సిటీ ఉగ్రవాదులకు అడ్డాగా మారిందని మండిపడ్డారు. ఓవైసీ కాలేజీలో పనిచేస్తున్న ఫ్యాకల్టీ ఉగ్రవాదిగా ప&zw
WNP: నిరుపేదలకు అండగా బీజేపీ పాలన కొనసాగుతుందని BJP జిల్లా ప్రధానకార్యదర్శి అక్కల బాబుగౌడ్ అన్నారు. ఆదివారం సవాయిగూడెం గ్రామంలో సభ్యత్వనమోదు కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ..బీజేపీలో చేరేందుకు యువకులు ఉత్సాహం చూపుతున్నారన్నారు. కులా
కోనసీమ: రైల్వే ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులకు తోడు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటా నిధులు కూడా విడుదల చేస్తే రైల్వే లైన్, వంతెన పనులు మరింత వేగం పుంజుకుంటాయని కోనసీమ రైల్వే సాధన సమితి స్టీరింగ్ కమిటీ ప్రతినిధులు తె