MBNR: విజయదశమి సందర్భంగా నిర్వహించే శరన్నవరాత్రి ఉత్సవాలను ప్రజలందరూ ప్రశాంతంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్య సమాజ్ భవన్లో దసరా నవరాత్రి ఉత్సవాల కమిటీ ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మ
SKLM: ఎచ్చెర్లలలో ఓ విద్యుత్ స్తంభానికి దట్టంగా పాదులు అలుముకున్నాయి. దీంతో తరచూ ట్రిప్ అవుతూ విద్యుత్‌కు అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ వినియోగదారులు అంటున్నారు. అదేవిధంగా వర్షాలు కురిసేటప్పుడు ప్రమాదం వాటిల్లే అవకాశం ఎక్కువగా ఉంటుందని వ
PLD: గ్రామంగా ఉన్న గురజాలను రెవెన్యూ డివిజన్‌గా మార్చడమే తమ ప్రభుత్వ అభివృద్ధికి నిదర్శనమని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం గురజాలలో జరిగిన ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పల్నాడు జిల్లాకు గురజాలను
తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తాజాగా టాలీవుడ్ హీరో నిఖిల్ ఈ వివాదంపై స్పందించాడు. ‘ తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని తెలిసి షాక్ అయ్యాను. ఈ పని చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. నిందితులను కోర్టుకు ముందుకు
NZB: పోతంగల్ మంజీరా నది నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న టిప్పర్ పట్టుకున్నట్లు కోటగిరి ఎస్సై సందీప్ తెలిపారు. అదివారం రాత్రి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తుండగా పోతంగల్ గ్రామంలో టిప్పర్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. తగు చర్యల న
MBNR: మహబూబ్‌నగర్ రూరల్ మండల పరిధిలోని కోటకద్ర గ్రామ శివారులో ఉన్న రైల్వే ట్రాక్ వద్ద గుర్తు తెలియని రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. రైల్వే ఎస్సై అక్బర్ తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికుల సమాచారం మేరకు ఆదివారం ఉదయం మృ
KDP: సిద్దవటం జిల్లా పరిషత్ హైస్కూల్లో ఆదివారం కృష్ణ కార్తీక్ హాస్పిటల్ యాజమాన్యం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కృష్ణ కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ.. గ్యాస్ట్రో, లివర్ సమస్యలతో బాధపడే వారికి ఉచితంగా వైద్య సేవలు అందించి, మం
NLR: విజయవాడ వరద బాధితులకు ఆదివారం నెల్లూరు రూరల్ పరిధిలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నందు వివేకానంద వాకర్స్ అసోసియేషన్ వారు ముఖ్య మంత్రి సహాయ నిధికి మూడు లక్షల రూపాయలు చెక్కును రూరల్ ఎమ్మెల్యే కోట రెడ్డి శ్రీధర్ రెడ్డికి అందించారు. వారికి ఎ
KDP: ప్రొద్దుటూరు పట్టణ పరిధిలోని కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ఆధ్వర్యంలో పనిచేయుటకు ఏజెంట్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు బ్యాంకు ఛైర్మన్ బొగ్గుల వెంకటసుబ్బారెడ్డి పేర్కొన్నారు. కనీస అర్హత పదవ తరగతి ఉత్తీర్ణులై, పట్టణ వాసులు అయి
AKP: స్నేహపూర్వకమైన పాలనకు అధికారులు సహకరించాలని చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్. రాజు పిలుపునిచ్చారు. ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం ఆదివారం రావికమతం మండల పరిషత్‌లో నిర్వహించారు. వివిధ అవసరాల నిమిత్తం ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చిన ప్రజలను