TG: 600 మంది సోషల్ మీడియా కార్యకర్తలపై కేసు పెట్టారని తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. ఇందులో 147 మందిని అరెస్ట్ చేశారని తెలిపారు. వర్రా రవీందర్ పేరుతో, రూ.14 లక్షల కోట్ల అప్పు ఉందని ప్రభుత్వం ఫేక్ ప్రచారం చేసిందని మండిపడ్డారు. బడ్జెట్లో అప్పు రూ.9.76 లక్షల కోట్లని చూపారని గుర్తు చేశారు.