AP: రామ్మూర్తి నాయుడు మృతి పట్ల మంత్రులు కొల్లు రవీంద్ర, గొట్టిపాటి రవి, అనగాని సత్యప్రసాద్, డీబీవీ స్వామి సహా బీసీ జనార్దన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి చంద్రగిరి ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు తీరని లోటని వారు అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో ఆయన మృతి పట్ల మంత్రులు సంతాపం వ్యక్తం చేశారు.