TG: CM రేవంత్‌పై BRS నాయకుడు RS ప్రవీణ్ కుమార్ ఫైర్ అయ్యారు. CM వాళ్ల అల్లుళ్ల కోసం, వాళ్ల బంధువుల కోసం ఫార్మాసిటీ పేరుతోని పేదోళ్ల భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు. పట్నం నరేందర్ రెడ్డి చెప్పకపోయినా ఆయన చెప్పినట్లుగా ఖాళీ పేపర్ మీద సంతకం తీసుకున్నారని ఆరోపించారు. రేవంత్ ఆదేశాల మేరకు KTR పేరు మిగతా వాళ్ల పేర్లు పెట్టారని పేర్కొన్నారు.