ASR: గిరిజన గురుకుల పాఠశాల, కళాశాలల్లో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్న ఔట్ సోర్స్ టీచర్స్, లెక్చరర్స్‌కు 2022 పీఆర్సీ అమలు చేసి కాంట్రాక్ట్ ఉద్యోగులుగా మార్చాలన్నారు. ఔట్ సోర్స్ టీచర్ల యూనియన్ నాయకులు కొండబాబు ఆద్వర్యంలో పాడేరు ఐటీడీఏ వద్ద నిరసన తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే కొత్త డిఎస్సీలో ఔట్ సోర్స్ టీచర్స్ పనిచేస్తున్న 1143 పోస్టులను కలపరాదని డిమాండ్ చేశారు.