కృష్ణా: ఉయ్యూరు మండలం ఆనందపురంలో భార్యపై కోపంతో పుల్లేరు కాలువలో దూకి బిట్రా పోతురాజు (44) ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల మేరకు.. మృతుడు పోతురాజు కిరాణా షాపు నిర్వహిస్తూ ఉండేవాడు. శనివారం భార్యాభర్తలు గొడవ పడడంతో కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Tags :