ముఖ్యమంత్రి జగన్ పాలనా ప్రభావం వచ్చే పదేళ్లపాటు ఆంధ్రప్రదేశ్ పైన ఉంటుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఏపీని దేశంలోనే అగ్రగామిగా నిలపడనికి కేవలం పదేళ్లు చాలని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టాన్ని అనుసరించి, 2015లో నాటి ప్రభుత్వం అమరావతిని రాజధానిగా చేసిందని, చట్టంలోని సెక్షన్ 94 ప్రకారం నిర్మాణం కోసం రూ.2500 కోట్లు ఇచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది.
Chandrababu Naidu Shocking Comments on AP Elections. ఏపీలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందంటూ గత కొంతకాలంగా ప్రచారం జరగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రావడం ఖాయమని స్పస్టం చేశారు. ఏ క్షణంలో అయినా సీఎం వైఎస
Pawan Kalyan-Sai Dharam Tej's Vinodaya Sitham Telugu remake update. తమిళ్ హిట్ మూవీ వినోదయ సీతమ్ రీమేక్‌ను.. చడీ చప్పుడు కాకుండా కొబ్బరికాయ కొట్టేశారని టాక్. కానీ ఇప్పటి వరకు సెట్స్ పైకి తీసుకెళ్లలేదు. అయితే ఇప్పుడు ఈ రీమేక్‌కు రంగం సిద్దమైనట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 14 నుంచి ఈ సినిమా
సింగర్ యశస్వి కొండేపూడి (Yasaswi Kondepudi) వివాదంలో ఇరుక్కున్నారు. కాకినాడకు చెందిన నవసేన ఫౌండేషన్ (Navasena Foundation) అతనిపై సంచలన ఆరోపణలు చేసింది. ఈ ఫౌండేషన్ తనది అని అతను చెప్పుకుంటున్నాడని, ఆయన మోసం చేశారని నిర్వాహకురాలు ఫరా (farah) ఆరోపించారు.
హైదరాబాద్‌లో(hyderabad) పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య తీవ్ర ఇబ్బందిగా మారింది. వాహనదారులు గమ్య స్థానం చేరాలంటే అనుకున్న దానికంటే రెట్టింపు సమయం పడుతుందని ప్రయాణికులు వాపోతున్నారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస
పద్నాలుగు ఏళ్లు మంత్రిగా ఉండి కూడా సొంత స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి ఏమీ చేయని కడియం శ్రీహరి తనకు ఉచిత సలహాలు ఇస్తున్నారని వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు తెలంగాణ ద్రోహి వైయస్ కాదని, ఏమీ చేయని కడి
ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14 వస్తే చాలు ప్రేమికులు ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటారు. మరికొంత గులాబీలు ఇచ్చుకుంటూ ప్రపోజ్ చేసుకుంటారు. ఇంకొంత మంది అయితే సినిమాలు, షికార్లు అంటూ రకరకాలుగా ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఈ రోజును ఎంతో ప్రత్యేకంగా జరుప
తెలంగాణలో పోలీస్ ఉద్యోగాలకు.. రిక్రూట్ మెంట్ బోర్డు(telangana police recruitment board) నిర్వహించిన ఈవెంట్స్ టెస్టుల్లో భాగంగా పలువురు తాము హైట్(height) ఉన్నా కూడా దాదాపు 1 సెంటీమీటర్ తక్కువగా చూపించి తమను డిస్ క్వాలిఫై చేశారని పలువురు హైకోర్టును(telangana high court) ఆశ్రయించ
గౌతమ్ అదానీతో ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నిసార్లు కలిసి ప్రయాణించారు? అతనిని మీరు ఎన్నిసార్లు కలిశారని తాను ప్రశ్నలు అడిగానని, కానీ లోకసభలో అంతసేపు మాట్లాడిన ప్రధాని తన ప్రశ్నలకు జవాబులు మాత్రం ఇవ్వలేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నా