దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన మెగాస్టార్ లేటెస్ట్ ఫిల్మ్ ‘గాడ్ ఫాదర్’ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఆచార్య ఫ్లాప్‌ను ‘గాడ్ ఫాదర్’ మరిపించడంతో.. ఫుల్ జోష్‌లో ఉన్నారు మెగాభిమానులు. ప్రస్తుతం ‘గాడ్ ఫాదర్’ బాక్సాఫీస్ దగ్గర భారీ వస
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఇకపై రాత్రి 11 గంటల వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయని అధికారులు ప్రకటించారు. అక్టోబర్ 10 నుంచి ఈ సేవలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం మెట్రో సేవలు రాత్రి 10.15 గంటల వరకు కొనసాగ
ఈ దసరాకి సీనియర్ స్టార్స్ చిరంజీవి, నాగార్జున.. బాక్సాఫీస్ వద్ద పోటీ పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు సినిమాలు పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నాయి. కానీ కలెక్షన్ల పరంగా మెగాస్టార్ దూసుకుపోతున్నారు. గాడ్ ఫాదర్ పై భారీ బజ్ ఉండడంతో.. అదే రేంజ్లో
‘ఆదిపురుష్’ టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. గత నాలుగైదు రోజులుగా ఇదే హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఈ సినిమా టీజర్ అంచనాలకు తగ్గట్టుగా లేదనే వాదన బలంగా వినిపించింది. ఇదొక యానిమేషన్ మూవీ అ
తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్…భారీగా రుణం తీసుకుని చెల్లించడం లేదని బ్యాంకులు చెబుతున్నాయి. 2014 నుంచి 2022 వరకు 33,787.26 కోట్ల రూపాయల రుణం చెల్లించాలని బ్యాంకులు వెల్లడించాయి. ధాన్యం కొనుగోళ్ల కోసం తెలంగాణ ప్రభుత్వ గ్యారంటీతో ఈ క
తెలంగాణలో మళ్లీ ఎన్నికల జోరు మొదలైంది. ఈరోజు నుంచి మునుగోడు నియోజకవర్గ ఉపఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. అక్టోబర్ 14 వరకు నామినేషన్లు స్వీకరించనుండగా…అక్టోబర్ 17న నామినేషన్ల ఉపసంహరణ చేయనున్నారు. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్
అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రొ కబడ్డీ, ఫుట్ బాల్ 9వ సీజన్లు నేటి నుంచి ప్రారంభం అయ్యింది. ఈ సీజన్ లో మొత్తం 12 జట్లు పాల్గొంటున్నాయి. ప్రొ కబడ్డీ లీగ్ బెంగళూరు, పూణే,హైదరాబాద్ 3 వేదికల్లో ఈ టోర్నీ జరగనుంది. మరోవైపు 11 జట్లతో పోట
రైళ్లలో సీటు కోసం జనాలు గొడవలుు పడటం మీరు చూసే ఉంటారు. కానీ… ముగ్గురు మహిళలు.. ఒకరినొకకరు తిట్టుకుంటూ… ఆఖరికి ఒకరి జుట్టు మరొకరు పట్టుకొని కొట్టుకోవడం ఎప్పుడైనా చూశారా..? ఇది నిజంగానే జరిగింది. వీళ్లు కొట్టుకోవడమే కాదు.. వీళ్ల వల్ల పక్కవా
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి బీజేపీ నేత లక్ష్మణ్ సవాలు విసిరారు. కేసీఆర్ కి దమ్ముంటే… మనుగోడు ఎన్నికల్లో గెలిచి చూపించాలంటూ సవాలు విసరడం గమనార్హం. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కి ప్రజలు బుద్ది చూపిస్తారని ఆయన అన్నారు. ఉద్యమకా
మునుగోడు ఉప ఎన్నికకు తేదీ ఖరారు అయ్యింది. వచ్చే నెలలో ఈ ఎన్నిక జరగనుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ తమ అభ్యర్థులను ఖరారు చేశాయి. కానీ అధికార పార్టీ మాత్రం అభ్యర్థిని ఖరారు చేయలేదని అందరూ అనుకున్నారు. కాగా.. తాజాగా ఆయన తమ పార్టీ అభ్యర్థిని