ఏడుపదుల వయసులోను సూపర్ స్టార్ రజినీకాంత్ తగ్గేదేలే అంటున్నారు. తాజాగా మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. యంగ్ డైరెక్టర్లు పెరియా స్వామి, శిబి చక్రవర్తిలకు ఛాన్స్ ఇచ్చినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. లైకా ప్రొడక్ష
‘గాడ్ ఫాదర్’ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. మోహన్ రాజా దర్శకత్వంలో ‘లూసీఫర్’ రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది. దసరా రోజు విడుదలైన ఈ చిత్రం.. ఫస్ట్ డే వరల్డ్ వైడ్‌గా 38 కోట్లు వసూళ్ల
మహారాష్ట్రలోని నాసిక్‌లో ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేటు బస్సు తెల్లవారుజామున ఘోర ప్రమాదానికి గురైంది. డీజిల్ రవాణా చేస్తున్న ట్రక్కును బస్సు ఢీకొనడంతో బస్సులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 14 మంది సజీవ దహనం కాగా, మరో 24 మంది గాయపడ్డా
సీఎం కేసీఆర్ కొత్త పార్టీ పెట్టడంపై ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కాదు కదా…ఆయన తాత వచ్చినా తమకు ఏ నష్టం ఉండదని వెల్లడించారు. సీఎం జగన్ సింహం లాంటి వారని…అందరూ కలిసి వచ్చినా ఇబ్బంది లేదన్నారు. అయినా కూడా తా
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. అసలు రాష్ట్రంలో ఎన్ని లక్షల కోట్ల అప్పులున్నాయో చెప్పాలని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల నుంచి వసూలు చేస్తున్న పన్నులు ఎటు పోతున
మంత్రి కేటీఆర్ ప్రధాని మోదీపై మరోసారి విమర్శలు గుప్పించారు. మోదీ మన్ కీ బాత్ చెబుతారని..కానీ ఆయన మాత్రం వినరని ఎద్దేవా చేశారు. గుజరాత్ మోడల్ చూపించి 8 ఏళ్లలో దేశానికి ఏం చేశారని ప్రశ్నించారు. ఇండియా నైజీరియా కంటే దారుణంగా తయారువుతుందని ఆరోపి
ప్రముఖ అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ రిటైర్మెంట్ ప్రకటించారు. వచ్చే నెలలో ఖతార్‌లో జరిగే ఫిఫా ప్రపంచ కప్ తన చివరిదని పేర్కొన్నారు. స్టార్ ప్లస్‌కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో భాగంగా మెస్సీ వెల్లడించారు. ప్రస్తుతం శారీరకంగా ఫ
ఓలా, ఉబర్, ర్యాపిడో కంపెనీలకు కర్ణాటక ప్రభుత్వం షాకిచ్చింది. రాబోయే 3 రోజుల్లో ఆటో సర్వీసులను నిలిపివేయాలని ఆదేశించింది. అధిక ధరలు వసూలు చేస్తున్నారంటూ వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్
ఏపీ రాజధాని విషయంలో ఎప్పటి నుంచో వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. అమరావతి రాజధానిగా కొనసాగించాలంటూ ఓ వైపు ఆ ప్రాంత రైతులు ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. మరో వైపు ముఖ్యమంత్రి మూడు రాజధానుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ విషయంలో ఇప్పటి వరకు ఎవర
ఒక దేశ ప్రజలు.. ఉపాధి కోసమో లేదంటే…టూరిజం కోసమో ఇతర దేశాలకు వెళ్లడం చాలా సహజం. ఎక్కువగా భారతీయులే అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలకు వెళుతూ ఉంటారు. అప్పుడప్పుడు అక్కడి పౌరులు సైతం.. మన దేశాన్ని చూడటానికి వస్తూ ఉంటారు. అయితే… మన దేశంలో పర్య