ఆఫ్రికన్ దేశం ఈక్వటోరియల్ గినియాను సెక్స్ కుంభకోణం కుదిపేస్తోంది. ఆ దేశ ఆర్థిక నేరాల చీఫ్ ఎబాంగ్ ఎంగోంగాకు చెందిన సెక్స్ వీడీయోలు తీవ్ర కలకలం రేపాయి. దాదాపు 4వందల మంది వీఐపీ మహిళలపై ఎంగోంగా లైంగిక చర్యలకు పాల్పడ్డాడు. చివరకు ఆ దేశ అధ్యక్షుడి సోదరితోనూ, పోలీస్ బాస్ భార్యతోనూ ఎంగోంగా వికృతంగా ప్రవర్తించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.