ELR: చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని భీమడోలు సీఐ యూ.జే. విల్సన్ అన్నారు. మంగళవారం ద్వారకాతిరుమల గురుకులం విద్యార్థినులకు సీఐ విల్సన్, ఎస్ఐ సుధీర్‌తో కలిసి చట్టాల పట్ల అవగాహన కల్పించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశనుండే సమాజం, చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. ముఖ్యంగా బాల బాలికలుకు ఫోక్సో చట్టం, సైబర్ నేరాలు గురించి తెలిపారు.