సత్యసాయి: జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్‌ను పెనుకొండ నూతన ఆర్డీఓ ఆనంద్ మర్యాదపూర్వకంగా కలిశారు. పెనుకొండ రెవెన్యూ డివిజన్ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన ఆనంద్ మంగళవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ టీఎస్ చేతన్‌ను కలసి పుష్పగుచ్ఛం
TG: మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌ను గత ప్రభుత్వం 2017లో ఏర్పాటు చేసిందని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. గతంలో బీఆర్ఎస్ చేసిన పనులను ఆ పార్టీ వాళ్లు మరిచిపోయారని ఎద్దేవా చేశారు. అక్రమ కట్టడాలను నిర్దాక్షిణ్యంగా కూల్చివేయాల
AP: మాజీ మంత్రి జోగి రమేష్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. రేపు ఉదయం గుంటూరు డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. చంద్రబాబు ఇంటిపై దాడి, టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో విచారణకు హాజరు కావాలని వెల్లడిం
TG: అధికారులను మాజీ మంత్రి జగదీష్ రెడ్డి హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని, పోలీసు అధికారులు ఎలాంటి పాత్ర పోషిస్తున్నారో లిస్ట్ రెడీ చేస్తున్నామని తెలిపారు. ఏ అధికారి ఎలాంటి పాత్ర పోషిస్తున్నాడో గుర్తుపెట్టుకుం
TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ బాధితులను కలిసి వారికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. అనంతరం మాట్లాడుతూ.. ‘మూసీలో చేసిన RD-X మార్కులు చెరిపేసి KCR అని రాయండి.. ఎవడు అడుగుతా
GNTR: ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో రూ.4వేల పెన్షన్ అందజేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. మంగళవారం తెనాలి మండలంలోని కంచర్లపాలెం, సోమసుందరపాలెం, తెలప్రోలు గ్రామాల్లో పర్యటించి లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేశారు. కార్యక
ప్రాయశ్చిత్త దీక్షపై డిప్యూటీ సీఎం పవన్ క్లారిటీ ఇచ్చారు. ప్రాయశ్చిత్త దీక్ష కేవలం లడ్డూ కోసం కాదని చెప్పారు. లడ్డూ వివాదం కేవలం ట్రిగ్గర్ మాత్రమేనన్న పవన్.. కొన్నేళ్లుగా 219 టెంపుల్స్ ధ్వంసం చేశారని మండిపడ్డారు. రామతీర్థంలో రాముడి తల నరికార
బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘రెండున్నర రోజుల ఆటను కోల్పోయిన తర్వాత నాలుగో రోజు ఆట ప్రారంభమైంది. బంగ్లాను తక్కువ పరుగులకు కట్టడి చేసి వీల
ప్రకాశం: దర్శి మండలంలోని తుమ్మల చెరువు, సీతా నాగులవరం గ్రామాలలో వ్యవసాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వరి, మిరప, బొప్పాయి పంటలు పరిశీలించారు. ఏవో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. రైతులందరూ భూసార పరీ