SKLM: గాంధీజయంతి సందర్భంగా నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నగరంలో అరసవల్లి కూడలి 80 అడుగుల రహదారి, డచ్ బంగ్లా వరకు స్వచ్ఛతా హీ సేవ ర్యాలీ ఉంటుందని నిర్వాహక ప్రతినిధులు తెలిపారు. నగర పాలక సంస్థ వార్డు సచివాలయ సిబ్బంది, నగర ప్రజలు ఈ ర్యాలీలో పాల్గొని, ఈ కా
VSP: విశాఖ జిల్లాలో రైతు బజార్లలో స్టాళ్ల కోసం ఎంపిక చేయడానికి కలెక్టరేట్లో ఈనెల 5న బహిరంగ డ్రా నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్ తెలిపారు. జిల్లాలోని 9 రైతు బజార్లలో స్టాళ్ల కోసం 673 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొ
KMR: దోమకొండ మండలానికి చెందిన కంఠం కృష్ణ PHD పట్టా పొందారు ‘నిజాంబాద్ జిల్లా నవలలు- సామాజిక విశ్లేషణ’ అనే అంశం పైన పరిశోధనలు చేసి కేంద్రీయ విశ్వవిద్యాలయంలో సమర్పించారు. వాటిని పరిశీలించిన ప్రొఫెసర్లు మంగళవారం జరిగిన విశ్వవిద్యాలయం 24 స్నాతక
KRNL: రైతులకు 50శాతం సబ్సిడీతో పప్పు శనగ విత్తనాలు పంపిణీ చేయాలని ఏపీ రైతు సంఘం ఆలూరు మండల కార్యదర్శి ఈరన్న డిమాండ్ చేశారు. మంగళవారం వ్యవసాయ సంచాలకుల కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ మంజునాథకు వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అంది
NZB: ఎడపల్లి తెలంగాణ బాలికల గురుకుల కళాశాలలో ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థినికి నీట్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఎంబీబీఎస్ సీటును పొందింది. కోటగిరికి చెందిన కాంబ్లే నికిత తెలంగాణ బాలికల గురుకుల పాఠశాలలో బైపీసీ పూర్తి చేసింది. ఈ క్రమంలో న
NDL: బనగానపల్లెలోని మంగళవారం పేటకు చెందిన సలాం, నాయుమున్నిసా దంపతులు కుమారుడు కలీమ్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ విడుదల చేసిన ఫేస్-2 ఫలితాల్లో మెడిసిన్ సీటు సాధించారు. దీంతో కర్నూలు ప్రభుత్వ వైద్య కళాశాలలో అతనికి సీటు దక్కింది. కలీమ్ తల్లి SGT ఉప
సిరిసిల్ల: గంభీరావుపేట మండల కేంద్రంలోని రెడ్డి సేవా సంక్షేమ సంఘ భవనంలో దేవి మండప నిర్వహకులతో ఎస్సై శివకుమార్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఐ హాజరై మాట్లాడుతూ.. దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు సంప్రదాయంగా ప్రశాంతంగా జరుప
NZB: మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆర్మూర్ పట్టణంలో బుధవారం మాంసం దుకాణాలు బంద్ చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ రాజు నోటీసులు జారీ చేశారు. నేడు పట్టణంలో ఎవరూ కూడా మాంసం విక్రయించకూడదని ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా ఆదేశాలు ఉల్లంఘిస్తే వారిపై క
ప్రసిద్ద చార్ధామ్ యాత్రలో రోజుకు 20 వేల మంది యాత్రికులు దర్శనం చేసుకోనున్నారు. కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రిలకు యాత్రికులు బారులు తీరారు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో చార్ధామ్ యాత్రకు యాత్రికులు ఆసక్తి చూపుతున్నా
KRNL: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై టీడీపీ రాష్ట్ర నాయకురాలు అరుణ కుమారి మంగళవారం పత్తికొండ మండలం పుచ్చకాయలమడలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమానికి విచ్చేసిన సీఎం చంద్రబాబును కలిసి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ముఖ్యమంత్రి స