NZB: మాజీమంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలువురు బాధిత కుటుంబాలను పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బాల్కొండ మండల కేంద్రంతో పాటుచిట్టాపూర్, కిసాన్
KRNL: కోడుమూరు మండలంలోని వర్కురులో మంగళవారం పొలం పిలుస్తుంది కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. మండల వ్యవసాయ అధికారి రవి ప్రకాష్ కంది, ఆముదం పంటలను పరిశీలించి రైతులకు పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. రైతులు ప్రస్తుతం సాగు చేస్తున్న క
NZB: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడల్లో భాగంగా జూనియర్ కాలేజీల అండర్ 19 బాలుర ఫుట్ బాల్ జట్టు ఎంపికలు గురువారం నిర్వహించనున్నట్లు నిజామాబాద్ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి రవికుమార్ తెలిపారు. ఈ ఎంపికలు నాగారంలోని రాజారం స్టేడియంలో ఉదయం 10 గంట
HNK: జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో టాయిలెట్, ఇతర సౌకర్యాలను కల్పించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ ప్రావీణ్యకు వరల్డ్ పీస్ ఫెస్టివల్ సొసైటీ సభ్యులు వినతిపత్రం అందజేశారు. కార్యాలయాల్లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని
SS: యాడికి (మం)భోగాలకట్టకు చెందిన చంద్రిక అనే మహిళ భర్త చంద్రశేఖర్‌రెడ్డిపై మంగళవారం సీఐ వీరన్న అదనపు వరకట్నం కేసు నమోదు చేశారు. భోగాలకట్టకు చెందిన చంద్రికకు,పెద్దపప్పూరు (మం)గార్లదిన్నెకు చెందిన చంద్రశేఖర్ రెడ్డికి ఏడాది క్రితం వివాహమైంది
W.G: తణుకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సీఐగా సత్తి మణికంఠరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. జగ్గయ్యపేట నుంచి బదిలీపై వచ్చిన మణికంఠరెడ్డి మంగళవారం విధుల్లోకి చేరారు. ఆయన స్థానంలో ఇక్కడ పని చేసిన మద్దాల శ్రీనివాసరావు పాలకొల్లు బదిలీపై వెళ్లార
KRNL: పెద్దకడబూరుకు చెందిన 7వ తరగతి చదువుతున్న బీఆర్ నవీన్ కుమార్ జిల్లాస్థాయి ఖోఖో పోటీలకు ఎంపికయ్యాడు. కోసిగిలో ఇటివల జరిగిన ఎస్జీఎఫ్ అండర్-14 విభాగంలో తాలూకా స్థాయి ఖోఖో పోటీల్లో ప్రతిభ చాటాడు. విద్యార్థిని పీఈటీ అంజీతో పాటు పలువురు అభినందిం
KDP: జిల్లావ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్య పాఠశాలలకు 2వ తేదీ నుంచి 13వ తేదీ వరకు దసరా సెలవులను ప్రకటించినట్లు డీఈఓ మర్రెడ్డి అనురాధ తెలిపారు. సెలవు దినాల్లో ఎవరైనా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలను నిర్వహిస్తే కఠిన చర్యలు ఉ
మన్యం: మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో పార్వతీపురం, పాలకొండ, కురుపాం, సాలూరు, సీతానగరం ఎక్సైజ్ స్టేషన్లు పరిధిలో 52 దుకాణాలకు దరఖాస్తులు సేకరించబోతున్నామని మన్యం జిల్లా కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్ మంగళవారం తెలిపారు. అక్టోబరు ౩
కరీంనగర్: సర్వేల పేరిట వ్యవసాయ శాఖ అధికారులను తీవ్ర ఒత్తిళ్లకు గురి చేస్తున్నారని మంగళవారం కరీంనగర్ మండల వ్యవసాయ శాఖ అధికారులు చామనపల్లిలో రైతు వేదికలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ నల్ల బ్యాడ్జీలతో హాజరయ్యారు. ప్రభుత్వం తీసుకువచ్చిన డ