MBNR: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఫార్మసీ విభాగాన్ని మెడికల్ కళాశాల ఫార్మా కాలేజీ వైద్య బృందం సభ్యులు మంగళవారం సందర్శించారు. ఫార్మసీ విభాగంలో స్టాక్ ఎంట్రీ రిజిస్టర్, అక్కడ ఉన్న మందుల ఎక్స్పైరీ తేదీలను పరిశీలించారు. తేదీల ప్
NGKL: జిల్లాలోని ప్రతి కుటుంబానికి డిజిటల్ కార్డు అందాలని కలెక్టర్ సంతోష్ అన్నారు. మంగళవారం రాష్ట్రమంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎస్ శాంతికుమారితో కలిసి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ
NLR: జలదంకి మండల కేంద్రంలోని ఓ కళ్యాణ మండపం వద్ద మద్యం అక్రమంగా విక్రయిస్తున్నారన్న సమాచారంతో ఎస్సై లతీఫున్నీస్సా సిబ్బందితో దాడులు నిర్వహించారు. మద్యం విక్రయిస్తున్న మోటుపల్లి కోటయ్యను అదుపులోకి తీసుకొని అతని వద్ద 31 మద్యం బాటిళ్లను స్వాధీ
NLR: వరికుంటపాడు మండలం తూర్పురొంపి దొడ్ల గ్రామంలో విద్యుత్ షాక్ తగలడంతో మంగళవారం పాడి గేదె మృతి చెందింది. మేత కోసం వెళ్లిన గేదె బ్యారల్ వైర్ తగిలి విద్యుత్ షాక్‌తో అక్కడికక్కడే మృతిచెందింది. గేదె మృతి చెందటంతో రైతు తనను ఆదుకోవాలని ఆవేదన వ్యక
TG: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. ఇవాళ గాంధీ జయంతి సందర్భంగా సెలవు కాగా, రేపటి నుంచి 14వ తేదీ వరకు దసరా సెలవులు ఉంటాయని తెలిపింది. ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేట్ విద్యాసంస్థలకు సె
SKLM: ఈ నెల మూడో తేదీలోగా రైతులు ఈకే వైసీని పూర్తి చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి కె.త్రినాథస్వామి అన్నారు. ఖరీఫ్ పంటలను సాగు చేస్తున్న రైతులందరూ విధిగా ఈకేవైసీని పూర్తి చేసుకోవాలన్నారు. పంట నష్టం, ప్రభుత్వ రాయితీలు, ఇతరత్రా పథకాలు రైతులకు
SKLM: ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సభ్యులుగా చేరేందుకు అర్హులైన వారు ఈనెల 15వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా సాంఘిక సంక్షేమ, సాధికారిత అధికారి విశ్వమోహనరెడ్డి తెలిపారు. ఈ కమిటీలో సభ్యులుగా షెడ్యూల్డ్ కులం, షెడ్యూల్డ్ తెగలక
‘ఆర్జీ కర్’ హత్యాచార బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కోల్‌కతాలో జూనియర్ డాక్టర్లు నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నిరసనల్లో గుర్తుతెలియని వ్యక్తులు కశ్మీర్‌ను ప్రస్తావిస్తూ దేశ వ్యతిరేక నినాదాలు చేశారు. అందుకు స
KMR: జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఈయన కరీంనగర్ నుంచి కామారెడ్డికి బదిలీపై వచ్చారు. ఇక్కడ ఇంతవరకు పనిచేసిన రాజేశ్వర్ సంగారెడ్డి జిల్లాకు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా వారిని టీఎన్జీవోస్ సభ్యులు శాలువాత
కామారెడ్డి: మున్సిపల్ పరిధిలోని రాశి వనంలో స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా14 వార్డులో మున్సిపల్ ఛైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ పాఠశాలలో మాస్ క్లీనింగ్ డ్రైవ్‌లో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సూచన మేరకు కాలన