ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంపై ఐక్యరాజ్యసమితి అప్రమత్తమైంది. ఈ మేరకు ఇవాళ ఐకాసా భద్రతామండలి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి దాడులతోపాటు పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణంపై చర్చించనుంది. కాగా, ఓ వైపు ఇరాన్ మిస్సైల్.. మరోవ
AP: వైసీసీ హయాంలో నిలిపివేసిన కానిస్టేబుల్ ఉద్యోగాల నియామక ప్రక్రియను మళ్ళీ ప్రారంభిస్తున్నట్లు హోంమంత్రి అనిత తెలిపారు. వారం రోజుల్లో దేహదారుఢ్య, శారీరక కొలతలకు దరఖాస్తుల స్వీకరణ మొదలు పెడతామన్నారు. దీనిలో ఉత్తీర్ణులైన వారికి మూడో దశలో త
ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణులతో దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన ఇరాన్ విదేశాంగశాఖ మంత్రి అబ్బాస్ అరకి.. ఇక దాడి ముగిసిందని ప్రకటించారు. ఇజ్రాయెల్ ప్రతీకారానికి పాల్పడితే తప్ప తాము స్పందించమని వెల్లడించారు. ఆ సందర్భం
టాలీవుడ్ హీరోయిన్ నివేదా థామస్ ప్రధాన పాత్రలో దర్శకుడు నందకిషోర్ ఈమని తెరకెక్కించిన ’35 చిన్న కథ కాదు’ మూవీ మంచి విజయం అందుకుంది. తాజాగా ఈ మూవీ OTTలోకి వచ్చేసింది. ప్రముఖ OTT సంస్థ ఆహాలో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్
TG: బీమా వైద్య సేవల విభాగంలోని ESI ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న 600 వైద్య సిబ్బంది పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో డాక్టర్లు, స్టాఫ్‌నర్సుల పోస్టులే ఎక్కువగా ఉన్నాయి. ఈ పోస్టులను మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్&zwnj
పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ బాబర్ అజామ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. పాక్ వైట్ బాల్ కెప్టెన్సీ నుంచి బాబర్ తప్పుకున్నాడు. వ్యక్తిగత ప్రదర్శనపై మరింత దృష్టి సారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎక్స్ వేదికగా తెలిపాడు. టెస్టుల్లో సాన్ మసూద్
జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ నివాళులర్పించారు. ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌ను సందర్శించి పూలమాలతో అంజలి ఘటించారు. దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. అలాగే, కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ తెలంగా
పెళ్లి తర్వాత సినిమాలకు నయనతార బ్రేక్ ఇచ్చింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా దూసుకెళ్తుంది. రీసెంట్గా జవాన్ చిత్రంతో సక్సెస్ అందుకుంది. దీంతో ఈ బ్యూటీ రెమ్యునరేషన్ పెంచి రూ.10 కోట్ల మేర తీసుకుంటున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ భామ
AP: జాతిపిత మహాత్మ గాంధీ జయంతి సందర్భంగా మంత్రి నారా లోకేశ్ నివాళులర్పించారు. సమాజ హితమే అభిమతంగా జీవితాన్నే త్యాగం చేసిన మహాత్ముడు గాంధీజీ అని అన్నారు. బాపూజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాకారమే మన కర్తవ్యం కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
తెలంగాణ DSC ఫలితాల్లో విశాఖకు చెందిన యువతి రెండు కేటగిరీల్లో ఫస్ట్ ర్యాంకు సాధించింది. పీఎంపాలెంకు చెందిన రెడ్డి మహాలక్ష్మి 2022లో హిందీ లాంగ్వేజ్ పండిట్ కోర్సు, 2023లో MA హిందీ పూర్తి చేసి తెలంగాణ DSCకి దరఖాస్తు చేసి.. నాన్‌లోకల్ కోటాలో HYD జిల్