TG: ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం సన్నగిల్లే పరిస్థితులను మళ్లీ తీసుకురావద్దని మాజీమంత్రి కేటీఆర్ సర్కార్‌ని కోరారు. ‘మందుల్లేవ్.. సూదిలేదు. జనాలను విషజ్వరాలు వణికిస్తున్నాయి. ప్రభుత్వాస్పత్రుల్లో మందుల్లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. సర
KRNL: నందవరం మండలంలోని పులిచింతలో ‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమంలో బుధవారం మండల వ్యవసాయ అధికారి స్రవంతి, ఏఈఓ సురేంద్ర గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులకు పంటలపై అవగాహన కల్పించారు. అలాగే పత్తి, మిరప, వరి పంటలపై సస్యరక్షణ వా
GNTR: నగరపాలక సంస్థ జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఈ రోజు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మేయర్ మనోహర్ నాయుడు, కమిషనర్ పులి శ్రీనివాసులు, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అహింస అన
TG: రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుంచి డిజిటల్ కార్డుల కోసం ఇంటింటి సర్వే నిర్వహించనుంది. 119 నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద డిజిటల్ కార్టులు జారీ చేయనున్నారు. మొత్తం 238 గ్రామాలు, డివిజన్లను ఎంపిక చేశారు. రేపు కార్డుల సర్వేను CM రేవంత్ రెడ్డి ప్
SKLM: శ్రీకాకుళం పట్టణంలో బుధవారం ఆఖరి రోజు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి కింజరావు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. స్వచ్ఛ శ్రీకాకుళం నిర్మాణం కోసం ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. అనంతరం
ప్రకాశం: గాంధీ జయంతి సందర్భంగా ఒంగోలు గాంధీ రోడ్‌లోని బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి మంత్రి స్వామి, జిల్లా కలెక్టర్ తమిమ్ అన్సారీయా, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిలు బుధవారం నివాళులు ఆర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బాపూజీ చూపి
ASR: పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని జీకేవీధి మండలం రింతాడ పంచాయతీ ఉప సర్పంచి మడపల సోమేష్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా ఊబపొలం గ్రామంలో గ్రామస్థులు, అంగన్వాడ
VZM: కొత్తవలస మండల తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఉన్న జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్బంగా బుధవారం ఆయన విగ్రహానికి డిప్యూటీ తహసీల్దార్ రమేష్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సత్యాగ్రహం ఆయుధంగా పోరాడి కోట్ల
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తమిళంలో తనకు నచ్చిన డైరెక్టర్, కమెడియన్ గురించి మాట్లాడారు. తనకు మణిరత్నం చిత్రాలంటే ఇష్టమని తెలిపారు. అలాగే, దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఫిల్మ్ మేకింగ్ బాగుంటుందని, ఆయన దర్శకత్
ప్రకాశం: కనిగిరి మండలంలోని నందన మారెళ్ళలో వెలిసిన శ్రీ బాలకోటేశ్వరస్వామి ఆలయంలో అక్టోబర్ 3 నుంచి 12వ తేదీ వరకు, దసరా నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు వేద పండితులు రామకృష్ణ శర్మ, ఆలయ అధ్యక్షులు నీలిశెట్టి బాల చెన్నయ్య బుధవారం తెలిపారు. న