కృష్ణా: కైకలూరు ట్రావెల్స్ బంగ్లా వద్ద కామినేని శ్రీనివాసును పెద్దింటి అమ్మవారి ఆయన ఈవో బుధవారం కలిశారు. ఈ సందర్భంగా ఆయన కామినేని శ్రీశ్రీశ్రీ పెద్దింటి అమ్మవారి దసరా ఉత్సవాలకు ఆహ్వానించారు. అనంతరం కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను సన్మానించారు.
WGL: టేకుమట్ల మండలంలోని పోలీస్ స్టేషన్లో గాంధీజీ జయంతి వేడుకలను ఎస్సై ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు. ముందుగా గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఎస్సై ప్రసాద్ మాట్లాడారు. స్వాతంత్ర్య ఉద్యమంలో గాంధీజీ చేసిన
WGL: వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని గ్రేటర్ వరంగల్ 14వ డివిజన్ ఎస్ఆర్ నగర్లో గల కట్ట మైసమ్మ ఆలయంలో అమ్మవారికి ఈరోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. నేడు అమావాస్య సందర్భంగా అమ్మవారికి పంచామృత అభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారిని వ
కృష్ణా: ముసునూరు మండలం లోపూడి గ్రామ శివారు బాసరప్పాడు గ్రామానికి చెందిన శివకృష్ణ (39) కడుపు నొప్పి తాళలేక బుధవారం పురుగు మందు తాగాడు. తీవ్ర అస్వస్థతకు గురైన శివకృష్ణను నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించగా, మార్గ మధ్యలో మృతిచెందినట్లు వైద్యులు
BHPL: గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే భూసేకరణపై రైతులు ఎలాంటి అపోహలు చెందొద్దని, మెరుగైన పరిహారం అందించే విధంగా కృషి చేస్తామని భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. మంగళవారం సమీకృత కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో రైతులతో సమావేశం నిర్వహించారు.
KKD: గాంధీ జయంతి సందర్భంగా కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో బుధవారం కమిషనర్ భావన గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కమిషనర్ భావనతోపాటు డిప్యూటీ కమిషనర్ మనోహర్, ఎస్ ఈ సత్య కుమారి, స్మార్ట్ సిటీ ఎస్ఈ వెంకట్రావు, మేనేజర్ స
కృష్ణా: ఈనెల 4న ఉయ్యూరులోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్(నాక్) కేంద్రంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నామని కృష్ణా జిల్లా ఉపాధి కల్పనాధికారి డి. విక్టర్ బాబు తెలిపారు. ఈ జాబ్ మేళాలో 3 కంపెనీలు పాల్గొంటాయన్నారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డ
JN: జిల్లా కేంద్రంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్ నేతలు ఘనంగా నిర్వహించారు. గాంధీ విగ్రహానికి నేతలు నివాళులర్పించి మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ సూచించిన శాంతియుత మార్గంలో ప్రతి ఒక్కరు ప్రయాణించి సమాజాభివృద్ధికి కృషి చేయాలని పిలుప
WGL: కొత్తగూడ మండలం పోగుల్లపల్లి గ్రామంలో పితృ అమావాస్య పూజలను బుధవారం నిర్వహించారు. పోగుళ్ళపల్లిలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో అర్చకులు బాను ప్రసాద్ శాస్త్రికి గ్రామానికి చెందిన పలువురు తమ పెద్దలకు బియ్యం, స్వయంపాక దాన ధర్మం చేశా
AKP : స్కూల్ గేమ్ ఫెడరేషన్ పోటీలలో భాగంగా రాష్ట్ర స్థాయి ఉషు టోర్నమెంట్లో నర్సీపట్నం వివిధ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ఏడుగురు క్రీడాకారులు ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో వీరికి ఎన్టీఆర్ స్టేడియంలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు కోచ్ శేఖర్ తెలిపారు.