చిత్తూరు: మహిళలు ఆర్థిక స్వాలంబన సాగించే దిశగా అడుగులు వేయాలని శాసనసభ్యులు అమర్నాథరెడ్డి పేర్కొన్నారు. పురపాలక సంఘ కార్యాలయ ఆవరణలో మెప్మా ఆధ్వర్యంలో బుధవారం జరిగిన మెప్మా అర్బన్ మార్కెట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజ
సత్యసాయి: పుట్టపర్తి ఎస్పీ కార్యాలయంలో బుధవారం మహాత్మా గాంధీ 155 వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వి. రత్న జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు జాతిపిత మహాత్
TG: కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టమైన లక్ష్యంతో హైడ్రా తీసుకొచ్చిందని మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ పేర్కొన్నారు. ఆక్రమణలకు సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. చెరువులు, కుంటల ఆక్రమణలు తొలగించేందుకే రాష్ట్ర ప్రభుత్వం హై
KRNL: పత్తికొండ (మ) పుచ్చకాయలమడలో పర్యటించిన CM చంద్రబాబు తొలి రోజే 98% పింఛన్లు పంపిణీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ‘NTR భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈనెల 1వ తేదీనే 98 శాతం మంది లబ్దిదారులు ఇంటి వద్దనే పింఛను అందుకోవడం ఎంతో
కోనసీమ: రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ బుధవారం విజయవాడలో దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు మంత్రికి సాంప్రదాయ బద్ధంగా స్వాగతం పలికి, దుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ సిబ్బంది మంత్రికి అమ్మవారి చ
NDL: సంజామల (మం) కానాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు నందవరంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి పోటీలలో ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైనట్లు HM జి.అరుణ కుమారి తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉపాధ్యాయులతో కలిసి ఆమె ప్రత్యే
AP: మాజీ CM జగన్ YCPఅనుబంధ విభాగాలపై సమావేశం ఏర్పాటు చేశారు. నాలుగు నెలల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. చంద్రబాబు మోసాలపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎక్కడా కనిపించడంలేదని, విజయవాడ వరద బాధితుల కష్టాల
NDL: సంజామల మండల కేంద్రంలోని గ్రామ సచివాలయంలో బుధవారం సర్పంచ్ రాజేశ్వరమ్మ అధ్యక్షతన ‘గ్రామసభ’ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు, ప్రజలు హాజరయ్యారు. ఉపాధి హామీ పనుల గుర్తింపు, అభివృద్ధి, GPDP 2025-26పై అజెండా రూపకల్పన, త
ATP: మద్యాన్ని నియంత్రించాలి మహాత్ముని కలలు నిజం చేయాలి అనే నినాదంతో గుత్తి పట్టణంలో గాంధీ జయంతి సందర్భంగా ఐద్వా మహిళా సంఘం ఆధ్వర్యంలో బుధవారం గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఐద్వా మండల కార్యదర్శి రేణుకమ్మ మాట్లాడుతూ.. మద్యం నియంత్ర
GNTR: స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా బుధవారం మంగళగిరి పట్టణ సీఐ వినోద్ కుమార్ పరిసరాలను శుభ్రం చేశారు. పోలీస్ స్టేషన్, కోర్టు, పరిసర ప్రాంతాల్లో పిచ్చి మొక్కలను తొలగించి, కాల్వల్లోని వ్యర్థాలను తొలగించారు. పరిసరాల పరిశుభ్రతకు ప్రజలు సహకరి