TG: అన్ని వర్గాల వారు కేసీఆర్ కావాలని కోరుకుంటున్నారని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కేసీఆర్ పెంచిన రాష్ట్ర ప్రతిష్టను రేవంత్‌రెడ్డి దిగజారుస్తున్నారని విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో రైతులు, గిరిజనులు, మహిళలపై ఇంత అరాచకమా? అని మండిపడ్డారు. తెలంగాణ పరిస్థితులు రాహుల్‌గాంధీకి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు.