SRPT: అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విధంగా రైతులు ధాన్యం ఎక్కడ విక్రయించిన క్వింటాకు రూ. 500 బోనస్ ఇచ్చి మాట నిలబెట్టుకోవాలని సీపీఐ మండల కార్యదర్శి పోకల వెంకటేశ్వర్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. గరిడేపల్లి మండల కేంద్రంలో మాట్లాడుతూ.. ధాన్యం నేడు కనీసం మద్దత్తు ధర కూడా రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.