NLR: మనుబోలు MDO కార్యాలయంలో జిల్లా అధికారి జి.మోహన్ రావు ఆధ్వర్యంలో శనివారం గ్రామాల అభివృద్ధికి శిక్షణ తరగతులు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధి చేయడానికి ఈ శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. రాబోయే రోజుల్లో గ్రామాల అభివృద్ధికి నిధులు ఏ విధంగా సమకూర్చుకోవాలి అని ప్రణాళికలు చేయడం జరుగుతుందని అన్నారు.