VSP: సబ్బవరం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో సబ్బవరం, పరవాడ మండలాల్లో 19 మద్యం దుకాణాలు ఏర్పాటు చేయనున్నట్లు ఎక్సైజ్ సీఐ అనిల్ కుమార్ తెలిపారు. సబ్బవరంలో ఆయన మాట్లాడుతూ… పరవాడ మండలానికి 11, సబ్బవరం మండలానికి 8 దుకాణాలు కేటాయించినట్లు తెలిపారు. మద్యం షా
SKLM: వైసీపీ రాష్ట్ర డాక్టర్స్ విభాగం అధ్యక్షుడుగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి డా.సీదిరి అప్పలరాజు నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం వైసీపీ కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి నియామక పత్రాన్ని విడుదల చేశారు. పార్టీకి సంబంధించి డాక్టర్స్, వ
SRD: కంగ్టి మండలం దెగులవాడి గ్రామంలో బోలే బాబా దర్గా వద్ద గ్రామస్తులు బుధవారం రాత్రి జెండా ఆవిష్కరణ చేశారు. ప్రకృతి వైపరీత్యంతో ఇటీవల పిడుగుపాటుకు పాక్షికంగా జెండా దెబ్బతింది. దాంతో గ్రామస్తులు కుల మతాలకతీతంగా దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు
W.G: అసెంబ్లీలోకి వెళ్లిన వారు, ఉన్నత విద్యావంతులు రైతులను కుక్కలతో పోల్చడం వారికి రైతుల పట్ల ఉన్న నిబద్ధత తెలియజేస్తుందని వైసీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వడ్డీ రఘురాం నాయుడు అన్నారు. బుధవారం సాయంత్రం తాడేపల్లిగూడెంలో మీడియాతో మాట్లా
AP: రాష్ట్రంలో నేటి నుంచి ఉపాధ్యాయ అర్హత(టెట్ 2024) పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు 4.27 లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఈనెల 21 వరకు రోజుకు రెండు సెషన్లలో ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9.30 నుంచి 12 గంలు, మధ్యాహ్నం 2 నుంచ
NZB: నగరం పరిశుభ్రంగా ఉండాలంటే కార్పొరేషన్ పారిశుద్ధ్యసిబ్బంది కీలకపాత్ర వహించాల్సి ఉంటుందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్య నారాయణ అన్నారు. స్వచ్ఛ తా హీ సేవా ముగింపు కార్యక్రమంలో భాగంగా బుధవారం నగరంలోని పాత కలెక్టరేట్ మైదానంలో పారిశుద్ధ
SKLM: సరబుజ్జిలి మండలంలోని కొత్తకోట గ్రామంలో గురువారం నుంచి ఈనెల 12వ తేదీ వరకు దుర్గమ్మ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ ఉత్సవాలు డోల రామకృష్ణ, ప్రభావతీ దంపతుల ఆద్వర్యంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. భక్తులు పెద్ద సంఖ్
ADB: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు త్వరితగతిన ఒక జత యూనిఫాం అందించేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, బీసీ, ఎస్సీ, మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సంబ
KMR: బాన్సువాడ పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో నిర్మిస్తున్న షెడ్డు నిర్మాణ పనులను బుధవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. బాన్సువాడ ఏరియా హాస్పిటల్ నిర్మాణం జరుగుతున్న నేపథ్
VSP: విశాఖపట్నంలో స్విగ్గి డెలివరీ బాయ్‌పై హత్యాయత్నం జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. దయాకర్ అనే రైడర్‌పై మితిమీరిన మద్యం మత్తులో కత్తితో అమర్ అనే దుండగుడు దాడి చేయబోయాడు. అదే సమయానికి త్రీ టౌన్ క్రైమ్ పోలీసులు అక్కడికి రావడంతో ప్రమాదం తప్పి