కృష్ణా: ఏ కొండూరు మండలంలోని రామచంద్రపురంలో బుధవారం గ్రామసభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉపాధి హామీ బడ్జెట్ పనిదినాలు, రోజువారి వేతనాలు, అంచనాలను గురించి మండల టీడీపీ అధ్యక్షుడు గడ్
అనంతపురం: ధర్మవరం రెవిన్యూ డివిజనల్ అధికారిగా బాధ్యతలు తీసుకున్న మహేష్ బుధవారం రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, ధర్మవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్ పరిటాల శ్రీరామ్‌లను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతపురం అరవింద నగర్‌లోని నివా
KDP: మండిపల్లి నాగిరెడ్డి ట్రస్ట్ ద్వారా రాష్ట్ర రవాణా, యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తన సొంత నిధులతో బుధవారం పారిశుద్ధ్య కార్మికులకు వస్త్రాలు, పాదరక్షలు పంపిణీ చేశారు. పారిశుద్ధ్య కార్యక్రమాలలో పాల్గొనే కార్మికులను మ
BPT: చీరాల పట్టణంలోని నల్ల గాంధీ, తెల్ల గాంధీ సెంటర్ల వద్ద బుధవారం జాతిపిత మహాత్మా గాంధీ జయంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో చీరాల ఎమ్మెల్యే మద్దులూరి కొండయ్య తనయుడు మహేంద్ర నాథ్ పాల్గొని మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి ని
బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో అద్భుతంగా ఫీల్డింగ్ ప్రదర్శన చేసిన మహమ్మద్ సిరాజ్, యశస్వి జైస్వాల్‌కు ‘ఇంపాక్ట్ ఫీల్డర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు దక్కింది. దీనిని ఫీల్డింగ్ కోచ్ దిలీప్ వారికి అందించాడు. అయితే, ఒకే సిరీస్‌లో ఇద
CTR: పిచ్చాటూరు మండలం అడవికొడియంబేడులో విద్యుత్ తీగలు ప్రమాదకరంగా ఉన్నట్లు స్థానికులు వాపోయారు. మంగళవారం రాత్రి ఓ విద్యుత్ తీగ తెగి ఇంటి మీద వేలాడుతుందని వారు తెలిపారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో స్థానికులు రోడ్డు మీద ని
ADB: పాయల్ శంకర్ ఫౌండేషన్ వెల్ఫేర్ సొసైటీకి అరుదైన గౌరవం దక్కింది. ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆరోగ్య సేవల విభాగంలో ఉత్తమ అవార్డు ఎంపిక చేసింది. గోయల్ చేతుల మీదుగా ఫౌండేషన్ ప్రతి శరత్ జైపూర్‌లో బుధవారం జరిగిన కార్యక్రమంలో జాతీయ అవార్
KDP: వేంపల్లె మండలంలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో బుధవారం ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి పర్యటించారు. నూతనంగా నిర్మిస్తున్న ఓపెన్ ఆడిటోరియం భవనం పరిశీలించి, పనులు వేగవంతంగా నాణ్యతతో నిర్మించాలని అధికారులకు తెలిపారు. నాణ్యతలో ఎటువంటి
KKD: స్వచ్ఛ నగరంగా ఉంచాలని, తడి, పొడి చెత్తను వేర్వేరుగా అందజేసి పారిశుద్ధ్య నిర్వహణకు సహకరించాలని ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు బుధవారంతో ముగిశాయ
చిత్తూరు జిల్లా వ్యాప్తంగా రేపు టెట్ పరీక్షలు జరగనున్నట్లు డీఈవో దేవరాజులు తెలిపారు. ఈ మేరకు ఆయన పరీక్ష సెంటర్ల వివరాలను వెల్లడించారు. జిల్లాలోని సీతమ్స్ కళాశాల, SV సెట్ కళాశాల, వేము ఇంజినీరింగ్ కళాశాల, పలమనేరులోని మదర్ థెరిసా కళాశాలలో టెట్ ప