NRML: దిలావర్పూర్ మండల కేంద్రంలోని అయినా ఎల్లమ్మ ఆలయంలో గురువారం నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభించారు. వేద పండితులు నరేష్ శర్మ అమ్మవారిని శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు నైవేద్యాలు సమర్పించారు. వేద పండితుల ఆధ్వర్
నటి సమంతకు మంత్రి కొండా సురేఖ క్షమాపణ చెప్పారు. తన వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఓ నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమేనని తెలిపారు. తన వ్యాఖ్యల పట్ల సమంత మనస్తాపానికి గురై ఉంటే బేషరుతుగా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్లు వెల్లడించారు. ‘
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతిలోనే ఉన్నారు. సాయంత్రం 4 గంటలకు వారాహి బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభలో వారాహి డిక్లరేషన్ ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో భక్తులు, అధికారుల చూపు పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్న వారాహి డిక్లరేషన్‌పైనే ఉంది. కాగా,
HYD: గత 44 ఏళ్ల క్రితం చెరువుల పరిస్థితి, ప్రస్తుత పరిస్థితిపై జియోగ్రాఫికల్ మ్యాప్ పరిశీలించిన NRSC విడుదల చేసింది. యాప్రాల్ చెరువు విస్తీర్ణం 0.45 చ.కి కాగా.. ప్రస్తుతం 0.062 చ.కి విస్తీర్ణం మాత్రమే మిగిలింది. 86% ఆక్రమణకు గురైనట్లుగా తెలిపింది. ఆక్రమణలపై
MBNR: జిల్లా కేంద్రంలోని సర్వే నంబర్ 25 సాంబశివాలయం దగ్గర గౌడ సంక్షేమ సంఘ భవన నిర్మాణానికి నిధులు కేటాయించాలని గౌడ ఉద్యోగులు విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డికి బుధవారం వినతి పత్రం సమర్పించారు. ఎమ్మెల్యే స
BHNG: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు బుధవారం సమకూరిన ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. ప్రధాన బుకింగ్ రూ.56,000, VIP దర్శనాలు రూ.60,000, బ్రేక్ దర్శనాలు రూ.1,29,600, ప్రసాద విక్రయాలు రూ.4,96,930, కళ్యాణకట్ట రూ.18,000, సువర్ణ పుష్పార్చన రూ.39,948, కార్ పార్కింగ్ రూ.2 లక్ష
ASR: జీ.మాడుగుల నుంచి పాడేరు వెళ్లే రహదారిలో హైవే నిర్మాణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. నిర్మాణ పనుల్లో రోడ్డు బురదమయంగా మారింది. రోడ్డు మధ్యలో గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారింది. బుధవారం సంతబయలు వద్ద ఒక లారీ గుంతల్లో కూరుకుపోయింది. సుమారు గం
MBNR: జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న ఇన్ ఫ్లో బుధవారం రాత్రి 9 గంటలకు 55,800క్యూసెక్కులకు తగినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు గేట్లను ఉదయం ముసివేసినట్లు తెలిపారు. విద్యుత్ ఉత్పత్తి నిమిత్తం41,0039 క్యూసెక్కుల నీటిని వినియో
ASR: అల్లూరి జిల్లా సీలేరు విద్యుత్ కాంప్లెక్స్ పరిధిలోని డొంకరాయి జలాశయం వద్ద బుధవారం రాత్రి 8 అడుగుల మొసలి హల్ చల్ చేసింది. అక్కడ విధుల్లో ఉన్న ఉద్యోగులు మొసలిని చూసి భయభ్రాంతులకు గురయ్యారు. జెన్కో సెక్యూరిటీ సిబ్బంది మొసలి మూతికి తాడు కట్
HYD: ఉద్యోగం చేస్తూనే గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని ఉప్పల్ పోలీసులు అరెస్టు చేశారు. ఏసీపీ చక్రపాణి తెలిపిన వివరాలు.. ఒడిశా వాసి లోకానాథ్ ప్రదాన్(19) చిలుకానగర్ బొడ్రాయి సమీపంలో నివాసం ఉంటూ నాచారం శ్రీకృష్ణ ఫార్మసీ కంపెనీలో రూ.19,000లకు ప్యాకింగ్