SKLM: సరబుజ్జిలి మండలంలోని కొత్తకోట గ్రామంలో గురువారం నుంచి ఈనెల 12వ తేదీ వరకు దుర్గమ్మ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ ఉత్సవాలు డోల రామకృష్ణ, ప్రభావతీ దంపతుల ఆద్వర్యంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దుర్గమ్మకు పూజా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.