కరీంనగర్: సింగరేణి సంస్థ ఆర్జీ- 3 ఏరియాలో సెప్టెంబర్ నెలలో 84 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు జీఎం సుధాకరరావు తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ.. సెప్టెంబర్‌లో ఆర్జి-3 ఏరియాకు నిర్దేశించిన 4.74 లక్షల టన్నుల లక్ష్యానికిగాను 3. 99 లక్షల టన్నులతో 84 శాతం
VSP: తిరుపతి లడ్డు కల్తీకి సంబంధించి సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు స్పందించారు. విశాఖలో మాట్లాడుతూ.. నెయ్యిని పరీక్షించే లోపే లడ్డు విక్రయాలు జరిగిపోయాయని తెలిపారు. కల్తీ జరిగింది
CTR: సోమల మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని బుధవారం మండలంలోని 15 పంచాయతీల్లో ఉపాధి హామీ పథకం గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు ఏపీవో దినకర్‌బాబు తెలిపారు. జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి పనులు కల్పిస్తామన్నారు. ఉపాధి నిధులతో పొలాల వద్ద పనులు
KRNL: రైతులకు సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకొని అధిక దిగుబడులు సాధించుకోవచ్చని నందవరం మండల వ్యవసాయ అధికారిని స్రవంతి తెలిపారు. పులిచింత గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. వరి, పత్తి పంటల వ్యవసాయంలో మెలుకువలు
CTR: టీచర్ ఎలిజిబులిటీ పరీక్ష (టెట్) గురువారం నుంచి ఈ నెల 21వ తేదీ వరకు జరగనుంది. చెన్నైలో రెండు సెంటర్లు, జిల్లాలో నాలుగు సెంటర్లు ఏర్పాటు చేశారు. జిల్లాలో 5,893 మంది అభ్య ర్థులు, చెన్నైలో 983 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. రోజూ ఉదయం రెండు సెషన్ల
RR: యువతి అదృశ్యమైన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు మంగళవారం తెలిపారు. మొయినాబాద్ మండలంలోని నాగిరెడ్డిగూడకు చెందిన బంటు మానస (19) సోమవారం సాయంత్రం నుంచి కనిపించడం లేదని, ఆమె ఆచూకీ ఎంత వెతికినా లభించకపోవడంతో యువతి సోదరుడు మహేందర్ పోలీసులకు
NZB: రాష్ట్రంలో ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారి కోసం ప్రయోగాత్మకంగా ఈ నెల 3 నుంచి పైలట్ ప్రోగ్రాం కింద చేపట్టనున్న ప్రయోగాత్మక సర్వేను పక్కగా జరిపించాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి స
KRNL: జిల్లాలోని ఆదర్శ విద్యా మందిర్ జూనియర్ కళాశాల మైదానంలో నేటి నుంచి ఎస్జీఎఫ్ అండర్-19 రగ్బీ పోటీలు నిర్వహించనున్నట్లు ఆర్గనైజింగ్ సెక్రటరీ హర్షవర్ధన్ తెలిపారు. కళాశాలలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో విద్యా సంస్థల డైరెక్టర్ బి.హరిక
MDCL: ఉప్పల్ జెన్ ఫ్యాక్ట్ రోడ్డులో మంచినీటి పైప్ లైన్ లీకేజీ కావడంతో బుధవారం పలు కాలనీల్లో మంచి నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు జలమండలి డివిజనల్ జనరల్ మేనేజర్ రజనీకాంత్ రెడ్డి మంగళవారం తెలిపారు. హబ్సిగూడ, సాయిచిత్ర నగర్ కాలనీ, గ్రీన్ హిల్స్ క
CTR: గాంధీ జయంతి సందర్భంగా నగరంలో బుధవారం మాంసం దుకాణాలు తెరవరాదని నగరపాలక కమిషనర్ నరసింహ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. నిబంధనలు అతిక్రమించి ఎవరైనా దుకాణాలు తెలిస్తే.. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నగర ప్రజలు ఈ విషయాన్ని గమనించాల