➢1966 : జాతీయ పత్రికా దినోత్సవం ➢1923 : ప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు కాంతారావు జననం. ➢1973 : తెలుగు, తమిళ సినిమా నటి ఆమని జననం. ➢1973 : భారతదేశపు ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ జననం. ➢1936: ఈనాడు గ్రూపు సంస్థల అధినేత, వ్యాపారవేత్త రామోజీరావు జననం. ➢1963: భారతీయ సినీ నటి మీనాక్షి శేషాద్రి జననం.