SKLM: ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సభ్యులుగా చేరేందుకు అర్హులైన వారు ఈనెల 15వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా సాంఘిక సంక్షేమ, సాధికారిత అధికారి విశ్వమోహనరెడ్డి తెలిపారు. ఈ కమిటీలో సభ్యులుగా షెడ్యూల్డ్ కులం, షెడ్యూల్డ్ తెగలకు చెందిన అభ్యర్థులు ఐదుగురిని, ప్రభుత్వేతర సంస్థల ప్రతినిధులు బీసీ, ఓసీ కులాలకు చెందిన చెందినవారన్నారు