ప్రకాశం: కొరిశపాడు మండలం, మేదరమెట్ల గ్రామం, సోమవరప్పాడు కాలనీలో శుక్రవారం A.N.M అరుణ హెల్త్ సర్వే నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి బయోమెట్రిక్ ఆధారంగా గ్రామస్తులు నుండి వారి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకొని, వాటిని సంబంధిత యాప్లో పొందుపరిచారు. గ్రామస్తులకు షుగర్, బీ.పీ వంటి పరీక్షలను చేసి వారి ఆరోగ్య స్థితిగతులపై అవగాహన కల్పించారు.