సిరిసిల్ల: గంభీరావుపేట మండల కేంద్రంలోని రెడ్డి సేవా సంక్షేమ సంఘ భవనంలో దేవి మండప నిర్వహకులతో ఎస్సై శివకుమార్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఐ హాజరై మాట్లాడుతూ.. దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు సంప్రదాయంగా ప్రశాంతంగా జరుపుకోవాలని అన్నారు. డీజేలకు అనుమతి లేదని సుచించారు. అసంఘటిత కార్యాకలాపాలకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు.