KMR: జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కామారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన న్యాయస్థాన ఆవరణలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా న్యాయ చైతన్య సదస్సు కార్యక్రమం మంగళవరం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జిల్లా ప్రధాన న్యాయమూర్త
NLR: నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ మంగళవారం సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆ సంఘ గౌరవ అధ్యక్షుడు కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ.. కార్మికులకు చాలీచాలని
కాంగ్రెస్ పార్టీ తప్పుడు వాగ్ధానాలు చేస్తోందని ప్రధాని మోదీ విమర్శించారు. హరియాణా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పాల్వాల్‌లో నిర్వహించిన ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీ పదేళ్లుగా అధికారంలో ఉందని, ఇక ప్రజలు తమకు అధికారం
NLG: కేతపల్లి మండలం భీమవరం ఉన్నత పాఠశాలలో మంగళవారం బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పూలతో బతుకమ్మని తయారు చేశారు. చుట్టూ చేరి బతుకమ్మ పాటలను పాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల HM కే.భిక్షమయ్య, పాఠశాల టీచర్స్ జి.లింగయ్య, బి.
AP: కానిస్టేబుల్ అభ్యర్థులకు హోంమంత్రి అనిత గుడ్‌న్యూస్ చెప్పారు. ఏడాదిన్నర క్రితం నిలిపిన కానిస్టేబుళ్ల నియామక పరీక్ష ప్రారంభిస్తామన్నారు. 6,100 కానిస్టేబుళ్ల పోస్టుల భర్తీ, శారీరక సామర్థ్య పరీక్షలు 5 నెలల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. స
AP: సీఎం చంద్రబాబుపై మంత్రి టీజీ భరత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు లాంటి నాయకుడు దొరకడం అదృష్టమన్నారు. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం వెంటిలేటర్‌పై ఉండేదని, మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే రాష్ట్రం సర్వనాశనమయ్యేదని వెల్లడించారు.