GNTR: ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో రూ.4వేల పెన్షన్ అందజేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. మంగళవారం తెనాలి మండలంలోని కంచర్లపాలెం, సోమసుందరపాలెం, తెలప్రోలు గ్రామాల్లో పర్యటించి లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.