తెలంగాణలో 15 ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ముంబై హిట్ అండ్ రన్ కేసులో ప్రధాన నిందితుడు మిహిర్ షాను ముంబై కోర్టు బుధవారం జూలై 16 వరకు పోలీసు కస్టడీకి పంపింది. 24 ఏళ్ల మిహిర్ షాను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.
హర్యానాలోని హిసార్‌లో ఓ సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. హిసార్‌లోని హన్సిలో హీరో మోటార్‌సైకిల్ షోరూమ్ యజమాని రవీంద్ర సైనీని కొందరు దారుణంగా మత్య చేశారు.
ఉత్తరప్రదేశ్‌లో జంతువులు ముఖ్యంగా ఎద్దులు ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారాయి. లోక్‌సభ ఎన్నికల సమయంలోనూ, అంతకు ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఎద్దుల సమస్య చర్చనీయాంశంగా మారింది.
బీహార్‌లో కల్వర్టులు కొట్టుకుపోయే ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా మరో ఘటన సహర్సా జిల్లాలో చోటు చేసుకుంది. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి రత్నేష్ సదా గ్రామానికి వెళ్లే రహదారిపై నిర్మించిన కల్వర్టు కుప్పకూలింది.
బాల్య వివాహాల విషయంలో ప్రభుత్వేతర సంస్థ (ఎన్జీవో) దాఖలు చేసిన పిల్‌ను విచారించిన సుప్రీంకోర్టు బుధవారం తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది.
నీట్-యూజీ పేపర్ కేసులో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఇందులో పేపర్ లీక్‌పై సమాధానం ఇచ్చారు.
తూర్పు లడఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఎసి) సమీపంలో భారీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. చైనా నుంచి లడఖ్‌కు అక్రమంగా తరలిస్తున్న 108 కిలోల బంగారాన్ని ఐటీబీపీ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటనలో ఉన్నారు. రెండో రోజు పర్యటనలో భాగంగా మాస్కోలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. రష్యాకు తాను ఒక్కడినే రాలేదని... 140 కోట్ల మంది భారతీయుల ప్రేమను మోసుకొచ్చానని తెలిపారు.
పశ్చిమ బెంగాల్‌లోని ధోలాహత్ పోలీస్ స్టేషన్‌ను వందలాది మంది మహిళలు చుట్టుముట్టారు. మహిళలు చెప్పులు చూపించి పోలీసులను బెదిరించారు.