బీజేపీపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి విమర్శలు గుప్పించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌కు శత్రువులు ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
అధ్యక్షుడిగా జేపీ నడ్డా పదవీకాలాన్ని జూన్ 2024 వరకు పొడిగిస్తూ బిజెపి పార్లమెంటరీ బోర్డు గతేడాది తీసుకున్న నిర్ణయాన్ని బిజెపి జాతీయ కౌన్సిల్ ఆదివారం ఆమోదించింది.
సన్నీలియోన్ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేస్తుంది.. ఆమె గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పలు సినిమాల్లో హీరోయిన్ గా కూడా చేసి ఎన్నో సూపర్ హిట్స్ అందుకుని మంచి పేరు తెచ్చుకుంది.
టాలీవుడ్ ఇండస్ట్రీలో చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగి మెగాస్టార్ రేంజ్ కు చేరుకున్నారు. ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమకే పెద్ద దిక్కుగా మారారు.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలో ఫోన్ ద్వారా వేల రూపాయలు డిమాండ్ చేసిన ఉదంతం వెలుగు చూసింది. చందన్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ మహిళకు పాకిస్థాన్ నుంచి ఇంటర్నెట్ కాల్ ద్వారా రూ.80 వేలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు.