ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు ఎంతగానో ఎంసెట్ కోసం ఎదురు చూస్తుంటారు. అలాంటి వారికి అలర్ట్. ఈ ఏడాది ఎంసెట్ నోటిఫికేషన్ ను అధికారులు రేపు విడుదల చెయ్యనున్నారు..
మహిళల ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 23న బెంగళూరు వేదికగా ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగే మ్యాచ్‌తో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మెగా ఈవెంట్ ప్రారంభం కానుంది.
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 370 సీట్లు గెలుచుకుంటుందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్తో బీజేపీ పొత్తు అంటే అన్న వాడిని చెప్పుతో కొట్టాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
మహారాష్ట్ర అసెంబ్లీలో మంగళవారం మరాఠా రిజర్వేషన్లను ఆమోదించారు. ఈ బిల్లును అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ బిల్లులో 10 శాతం మరాఠా రిజర్వేషన్లను సిఫార్సు చేశారు.
అమెరికాలోని వాషింగ్టన్లో ఓ వ్యక్తికి రూ.2,800 కోట్ల విలువైన లాటరీ వచ్చింది. కానీ మరుసటి రోజే అతను డబ్బులేనివాడని తెలిసింది. ఎందుకంటే తప్పు చేశామని చెప్పి లాటరీ మొత్తాన్ని ఇవ్వడానికి కంపెనీ నిరాకరించింది.