ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం తీర్పు వెలువరించింది. ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు నిషేధించింది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టానుసారంగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. సచివాలయంలో సీఎం రేవంత్ రాజీవ్ గాంధీ విగ్రహానికి శంకుస్థాపన చేయడాన్ని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు.
Fire Accident:పాకిస్థాన్ తన వక్రబుద్ధిని మార్చుకోవడం లేదు. ఎల్ ఓసీ సమీపంలో మరోసారి పాక్ సైనికులు కాల్పులు జరిపారు. వారంటించిన మంట బుధవారం సాయంత్రం వేగంగా వ్యాపించింది.
భారతదేశ టోకు ద్రవ్యోల్బణం వార్షిక ప్రాతిపదికన జనవరిలో 0.27 శాతానికి మరింత తగ్గిందని బుధవారం వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. డిసెంబర్లో ఇది 0.73 శాతం.
ఢిల్లీ-హర్యానా సరిహద్దుల్లో రైతులు ఇప్పటికీ అక్కడే ఉన్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో రచ్చ కొనసాగుతోంది.
మద్యం కుంభకోణంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆరో సారి సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 19న హాజరు కావాలని ఈడీ కేజ్రీవాల్‌ను కోరింది.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ UPSC సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2024 నోటిఫికేషన్‌ను ఈరోజు, ఫిబ్రవరి 14న విడుదల చేసింది. నోటిఫికేషన్ విడుదల కావడంతో పాటు దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది.
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు ఈరోజు సోనియా రాజస్థాన్ రాజధాని జైపూర్ చేరుకున్నారు.
ఐటీ సిటీ బెంగళూరులో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ విచారణ నిమిత్తం ఓ యువకుడిని పోలీసులు ఆపగా.. అతడు పోలీసు వేలిని కొరికాడు.
తెలంగాణ బీజేపీ శాసనసభాపక్ష నేతగా నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డిని బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి నియమించారు. డిప్యూటీ ఎల్పీ నేతలుగా పాయల్ శంకర్, వెంకటరమణారెడ్డిని ప్రకటిస్తూ అసెంబ్లీ కార్యదర్శికి లేఖను అందించారు.