విక్టరీ వెంకటేష్ హీరోగా 75వ చిత్రం తెరకెక్కనుంది. ఇటీవలె హిట్ 2 సినిమాతో విజయాన్ని అందుకున్న డైరెక్టర్ శైలేషన్ కొలను వెంకీ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. వెంకట్ బోయనపల్లి ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ‘సైం
ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి వరుసగా అవార్డులు అందుకుంటూ చరిత్రను తిరగరాస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకుని తెలుగు పాట ఖ్యాతిని పెంచారు. ఇప్పుడు ఆస్కార్ నామినేషన్ల లిస్టులో నాటు నాటు ప
ట్విట్టర్ యజమాని, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తన పేరును మార్చుకుని వార్తల్లో నిలిచారు. ట్విట్టర్ లో తన ప్రొఫైల్ పేరును ఆయన ”మిస్టర్ ట్వీట్”గా మార్చుకున్నారు. ఇకపై ట్వీట్టర్ లో ఆయన్ని అందరూ మిస్టర్ ట్వీట్ అని పిలుస్తారు. సోషల్ మీడియాలో తన పే
రిలయన్స్ సంస్థల అధినేత ముకేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ నేడు శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం ఉదయం తనకు కాబోయే భార్య రాధికా మర్చంట్ తో కలిసి అనంత్ అంబానీ శ్రీవారిని దర్శించుకున్నారు. అర్చన సేవలో పాల్గొన్న వారికి టీటీడీ అధికారులు స్వ
ఆఫ్ఘనిస్తాన్ లో చలిగాలుల తీవ్రత ఎక్కువవుతోంది. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. 15 రోజుల వ్యవధిలోనే దాదాపు 157 మంది చలిగాలులకు తట్టుకోలేక మరణించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోనే ఈ మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ మరణ
ఈ మధ్యకాలంలో సాఫ్ట్ వేర్ కంపెనీల్లో ఉద్యోగాల కోత కొనసాగుతూ ఉంది. ఇప్పటికే ప్రముఖ మల్టీనేషనల్ టెక్ కంపెనీలు అయిన గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా సంస్థలు వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. ఇంకొంత మందిని కూడా సాఫ్ట్ వేర్ కంపెనీలు తొలగించుక
సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఈ మధ్యనే టాలీవుడ్ యువ నటుడు సుధీర్ వర్మ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ ఘటన మరువకముందే తాజాగా కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ దర్శకుడు ఈ.రామదాస్ కన్నుమూశారు. సినీ ఇండస్ట్రీలో ఈయన డై
తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. తాజాగా తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు రెండు కంపార్టుమెంట్లలో ఎదురుచూస్తున్నారు. టోకెన్లు లేని భక్తులకు మాత్రం దర్శనానికి 12 గంటల సమయం పడ
హైదరాబాద్లోని రాజ్భవన్లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎస్ శాంతి కుమారి హాజరయ్యారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రజలకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపా
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ “కిసీ క భాయ్ కిసీ క జాన్” అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా కోసం సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో బుట్టుబొమ్మ పూజాహెగ్దే హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఈ మూవీలో