TG: హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టించాయి. గచ్చిబౌలి శరత్ సిటీ మాల్ దగ్గర పోలీసులు డ్రగ్స్ పట్టుకున్నారు. డ్రగ్స్‌తో యూపీ మాజీ సీఎస్ కుమారుడు పట్టుబడటంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Tags :