ASF: వివిధ గ్రామాల నుండి జిల్లా కేంద్రమైన ఆసిఫాబాద్కి పనుల నిమిత్తం వచ్చే ప్రజలకు ఎండ నుండి ఉపశమనం కోసం బుధవారం ఆసిఫాబాద్ బస్టాండ్, అంబేద్కర్ చౌక్ వద్ద జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ కేంద్రం ఏర్పాటు చేశారు. మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని జిల్లా SP శ్రీనివాసరావు ప్రారంభించారు. శాంతి భద్రతల పరిరక్షణతో పాటు, ప్రజా సేవలో పోలీస్ శాఖ ముందుంటుందన్నారు.