GNTR: సోషల్ మీడియా ట్రోలింగ్కి మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న తెనాలికి చెందిన గీతాంజలి కుటుంబానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అండగా ఉంటానని మాటిచ్చారు. జగన్ అదేశాల మేరకు బుధవారం తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నా బత్తుని శివకుమార్ చేతుల మీదగా ఆ కుటుంబానికి రూ. 50 వేల నగదు అందజేశారు.