హీరో రాజశేఖర్ కూతురు శివాని వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. రాజశేఖర్, జీవిత కూతురిగా ఈమె తెలుగు తెరపైకి ఎంట్రీ ఇచ్చింది. పెద్ద హీరోలు, హిట్ సినిమాల్లో నటించకపోయినా హీరో కూతురు అనే ట్యాగ్ లైన్ తో అవకాశాలను అందుకుంటూ వస్తోంది. శివానీ ర
బెంగళూరు నారాయణ హృదయాల ఆస్పత్రికి జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లతో పాటు నారా బ్రాహ్మణి చేరుకున్నారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిని కుటుంబ సభ్యులు అడిగి తెలుసుకున్నారు. తారకరత్న ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని వెల్లడించారు. అవసరమైతే విదేశాల న
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర నేటితో ముగియనుంది. ప్రస్తుతం జమ్మూకశ్మీర్ లో ఆయన పాదయాత్ర చేస్తున్నారు. శ్రీనగర్ లాల్ చౌక్ వద్ద ఆయన త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. రేపు శ్రీనగర్ లో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు.
బెంగళూరు ఆస్పత్రిలో తారకరత్న పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆస్పత్రి వద్దకు కుటుంబ సభ్యులు ఒక్కొక్కరే చేరుకుంటున్నారు. శుక్రవారం కుప్పంలో నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్రను ప్రారంభించగా ఆ పాదయాత్రలో టీడీపీ నా
హిందువులు జరుపుకునే పండగల్లో అతి ముఖ్యమైన పండగ మహా శివరాత్రి. ఆ రోజు లింగోద్భవం జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాకుండా శివ, పార్వతులకు వివాహం జరిగిన రోజు కూడా అదే. ఆ రోజు రాత్రి శివుడు తాండవం చేసే రోజుగా భావించి భక్తులు అత్యంత భక్తితో
దక్షిణ అమెరికాలోని పెరూ దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాజధాని నగరం లిమాలో బస్సు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 24 మంది దుర్మరణం చెందారు. ‘డెవిల్స్ కర్వ్’గా పిలిచే ప్రమాదకరమైన ప్రద
ఇరాన్ దేశంలో భారీ భూకంపం సంభవించింది. భారీ భూకంపానికి ఇరాన్ లోని పలు ప్రాంతాల్లో భవనాలు, ఇండ్లు, పలు ప్రభుత్వ కట్టడాలు నేలమట్టం అయ్యాయి. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మరో 440 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని
ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య నేడు రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. లక్నో వేదికగా జరిగే ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. రాంచీలో జరిగిన తొలి టీ20లో టీమిండియా న్యూజిలాండ్ జట్టు చేతిలో ఓటమిపాలైంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో హార్థిక్ సేన ఆ
సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఫేమస్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన శ్రీనివాస మూర్తి శుక్రవారం మరణించడంతో సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. చెన్నైలో ఆయన గుండెపోటుతో మరణించారు. యూకేలో ఉన్న కుమారుడు వచ్చాక ఆయన అంత్యక్రియలు నిర
సినీ నటుడు కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) అనే పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. తాజాగా పార్టీ వెబ్ సైట్ హ్యాక్ కు గురైంది. కాంగ్రెస్ లో ఎంఎన్ఎం విలీనం కాబోతోందంటూ ఆ పార్టీ వెబ్సైట్లో హ్యాకర్లు తెలిపారు. ఇటీవల రాహుల్ గాంధీ చేపట్టి