నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై తాజాగా బులెటిన్ విడుదలైంది. బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రి సోమవారం తాజాగా బులెటిన్ ను విడుదల చేసింది. ప్రస్తుతం తారకరత్న ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. తారకరత్న ఇంకా వెంటిలేటర్ ప
గత రెండు రోజుల నుంచి నష్టాలను చవిచూస్తున్న స్టాక్ మార్కెట్లు నేడు లాభాల బాట పడ్డాయి. సోమవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 170 పాయింట్లు లాభపడి 59,500 వద్ద స్థిరపడింది. అలాగే నిఫ్టీ కూడా 45 పాయింట్లు పెరిగి 17,649కు చేరింది. ఐటీ, టెక్, టెలికామ్ సం
ఏపీ సీఎం జగన్ కు ప్రమాదం తప్పింది. కాసేపటి క్రితం సీఎం జగన్ ఢిల్లీకి బయల్దేరారు. అయితే ఆయన ప్రయాణించే విమానంలో సాంకేతిక లోపం ఏర్పడినట్లు అధికారులు గుర్తించారు. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే విమానంలోని సాంకేతిక లోపాన్ని పైలెట్ గుర్తించారు. దీం
టాలీవుడ్ హీరోయిన్ గా పూర్ణ ఎంతో పాపులర్ అయ్యింది. ఈమె హీరోయిన్ గా కంటే పలు షోలకు న్యాయనిర్ణేతగా చేసి ఫేమస్ అయ్యింది. తెలుగులో ‘శ్రీ మహాలక్ష్మి’, అవును, సీమటపాకాయ్, అఖండ వంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. బుల్లితెరపై ఢీష
నేచురల్ స్టార్ నాని హీరోగా దసరా అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదల కానుంది. శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికి సినిమాల తర్వాత నాని దసరా సినిమా చేస్తున్నాడు. నాని ఇప్పటి వరకూ ఏ సినిమాలో కనిపించని పాత్రలో నటిస్తున్నాడు. 198
అంతర్జాతీయ క్రికెట్ కు ఇండియన్ క్రికెటర్ మురళీ విజయ్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తాను రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. క్రికెట్ కెరీర్ లో మురళీ విజయ్ మొత్తం 87 మ్యాచులు మాత్రమే ఆడాడు. అలాగే 4490 రన్స్ చేశాడు. అత్యధికంగా చూసుక
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ కు ఇదే చివరి బడ్జెట్ కావడం విశేషం. రేపటి నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాలకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. ఈసారి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రెండు వి
సాఫ్ట్ వేర్ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతున్నాయి. తాజాగా మరో కంపెనీ తమ సిబ్బందిని తొలగించేందుకు సిద్ధమైంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ కంపెనీల్లోని ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. నెదర్లాండ్స్ కు చెందిన వైద్య పరికరాల
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఈ మధ్యనే హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే సినిమాను ప్రారంభించారు. తాజాగా నేడు మరో క్రేజీ ప్రాజెక్టును లాంచ్ చేశారు. ఆర్ఆర్ఆర్ సినిమా నిర్మాత అయిన డివివి దానయ్య ని
ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత దర్శకుడు కొరటాల శివతో ఎన్టీఆర్ తన తదుపరి సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. అయితే ఇప్పటి వరకూ ఆ సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఏదీ రాలేదు. ఆర్ఆర్ఆర్ విడుదలైన తర్వాత రామ్ చరణ్ మరో పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. శంకర్ ద