నీట్ యూజీ-2024 పరీక్ష పేపర్ లీక్ దేశవ్యాప్తంగా తీవ్రదుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
లడఖ్‌లోని లేహ్ ప్రాంతంలో భూకంపం వచ్చింది. దీని తీవ్రత రిక్టర్‌స్కేల్‌పై 4.4గా నమోదైంది.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేడు కాకినాడలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఓ సంఘటన చోటుచేసుకుంది. ఉప్పాడ వెళ్తున్న పవన్ కల్యాణ్‌కు ఒక గ్రామంలో ఓ చిన్నారి జనసేన ఫ్లాగ్ ఊపుతూ స్వాగతం పలికాడు. వెంటనే కాన్వాయ్ ఆపి జనసేనాని కిందకి దిగాడు. ఆ తరువాత
ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారం చేసి దోషిగా తేలిన వ్యక్తికి పోక్సో కోర్టు మరణశిక్ష విధించింది. మరణశిక్ష విధించిన వ్యక్తి రోజూ దేవుణ్ని ప్రార్థిస్తున్నాడని, భగవంతుడి ముందు లొంగిపోయాడని ఒడిస్సా హైకోర్టు విచిత్రమైన తీర్పునిచ్చింది.
జులై 12న ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చెంట్ వివాహ వేడుక సందర్భంగా 50 పెళ్లిళ్లను ఒకేసారి జరిపించారు. వారికి పుస్తే, మట్టెలతో పాటు విలువైన బహుమతులు, ఒక సంవత్సరానాకి సరిపడ గృహావసరాలను అందించారు.
కొత్త చట్టం కింద హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై కరీంనగర్ ఒకటో ఠాణాలో కేసు నమోదైంది. నిన్న నిర్వహించిన జిల్లా పరిషత్ సమావేశంలో అధికారుల విధులకు ఆటంకం కలిగించినందుకు అతనిపై కేసు నమోదు చేశారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న చిత్రంపై ఇప్పటి నుంచే ఎన్నో అంచనాలు, ఉహాగానాలు వస్తున్నాయి. తాజాగా ఈ చిత్రంలో విలన్‌గా ఓ మలయాళ సూపర్‌స్టార్ నటిస్తున్నట్లు టాక్ నడుస్తుంది.
ఉత్తరప్రదేశ్‌లో జరిగిన తీవ్ర విషాదం అందరిని బాధపెట్టింది. భోలే బాబా పాదా ధూళి కోసం వెళ్లిన భక్తులు తొక్కిసలాటలో మరణించారు.
లోక్‌సభ సమావేశాల్లో ప్రధాని మోదీ విపక్ష ఎంపీకి గ్లాసు నీళ్లు అందించారు. విపక్ష ఎంపీకి మోదీ సెటైరికల్‌గా గ్లాసు నీళ్లు ఇవ్వడంతో ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
నెదర్లాండ్స్ రొమేనియాతో పోటీపడి 3-0 తేడాతో యూరో 2024 క్వార్టర్ ఫైనల్స్‌లో చేరింది. రోనాల్డ్ కోమాన్ ఎన్నో ప్రయత్నాలు చేసి హోరాహోరీగా జరిగిన పోటీలో రొమేనియాపై గెలిచి నెదర్లాండ్స్ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నారు.